ఈ హృదయం.. చూడదే.. చీకటిని..
నీ చెలిమి చేరదని.. నా ఊపిరి..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే..
పీల్చే శ్వాసలాగా.. మార్చుకోరా నన్నిలా
కాలం చివరి దాకా.. నడిచి రారా తోడులా
ఆటంబాంబు తాకినా చెక్కుచెదరని హృదయం నాదంటా
నాటు తూటాలా వాటమే తేనే ఊటలా మార్చసావంటా
చచ్చిపుడుతున్నా ఇకపైన ప్రాణంగా అడుగైనా
నీతోనే జీనా మర్నా..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే
రాయిలో.. హాయికి..
రేయిలో.. రంగుకి..
ప్రాణమే.. నీ ప్రేమనే..
ఈ రాయిని మలిచేసావులే..
ఈ రేయిని వెలిగించావులే..
నీ రూపమే నా లోపలే నింపేసినావులే..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..
కల్లలో నీరులే..
రాదుగా నిద్దురే
ఓ క్షణం నిను వీడితే..
ఆ నీరుని కాల్చేస్తానులే..
నిదురని నరికేస్తానులే..
నీ జంటనే వీడే క్షణం నా ఊపిరాగులే..
అల్లల్లె.. అల్లల్లె.. అదిరే కలలే..
అల్లల్లె.. అల్లల్లె.. కలిసే ఎదలే..
In English Version:
Ee hrudayam.. choodadhe.. cheekatini..
Nee chelimi cheradani.. naa oopiri..
Allalle.. allalle.. adhire kalale..
Allalle.. allalle.. kalise edhale..
Peelche shwaasalaga.. maarchukoraa nannilaa
Kaalam chivari daaka.. nadichi raaraa thodulaa
Aatam baambu taakinaa chekkucedharani hrudayam naadantaa
Naatu thootalaa vaatame thene ootalā maarchasaavantaa
Chachchipuduthunna ikapaina praananga adugaina
Neethone jeena marna..
Allalle.. allalle.. kalise edhale
Raayilo.. haayiki..
Reyilo.. ranguki..
Praaname.. nee premane..
Ee raayini malichesaavule..
Ee reyini veliginchaavule..
Nee roopame naa lopale nimpesinaavule..
Allalle.. allalle.. adhire kalale..
Kallalo neerule..
Raadugaa niddure
O kshanam ninu veedite..
Aa neeruni kaalchestaanule..
Nidurani narikestaanule..
Nee jantane veede kshanam naa oopiraagule..
Allalle.. allalle.. adhire kalale..
Allalle.. allalle.. kalise edhale.
_________________________
Song Credits:
పాట పేరు:- అలెల్లె అలెల్లె (Alelle Alelle)
చిత్రం : శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram)
గాయకులు – జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), హరి ప్రియ (Hari Priya)
సంగీత దర్శకుడు– జివి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)
గీత రచయిత – శ్రీమణి (Sreemani)
కొరియోగ్రాఫర్: సందీప్ మాస్టర్ (Sandeep Master)
నటీనటులు : జయ కృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni), రాషా తాడన్ (Rasha Thadani)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.