Song Credits:
పాట పేరు : అన్నయ్య పాణం లో (Annayya Paanam lo)
చిత్రం : భోగి (Bhogi)
సాహిత్యం: చంద్రబోస్ (Chandrabose)
గాయకుడు: శ్రీ కృష్ణ (Sri Krishna)
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo)
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Charming Star Sharwanand), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran),
రచయిత, దర్శకుడు: సంపత్ నంది (Sampath Nandi)
Annayya Paanam lo Song lyrics Bhogi in Telugu
తానానే నందానె తానానే నననానా…
తానానే నందానె తానానా…
అన్నయ్య పాణంలో పూసిన పువ్వులు… ఐదుగురు శెల్లెళ్లంటా…
ఆ సిట్టి శెల్లెళ్ల తమ పంచ పానాలు… అన్నయ్య ఒకడేనంటా…
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి… ఊరేమో బంగారు గుట్టా…
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి… ఇల్లేమో తేనేల గుట్టా…
అన్నయ్య పానంలో పూసిన పువ్వులు… ఐదుగురు శెల్లెళ్లంటా…
ఆ సిట్టి శెల్లెళ్ల తమ పంచ పానాలు… అన్నయ్య ఒకడేనంటా…
తానానే నందానె తానానే నననానా…
తానానే నందానె తానానా…
ఆ ఇందరు కలిసి ఉన్న ఇరుకుండని ఇల్లు… ఇటుకలతో కట్టిన హరివిల్లు…
అంబలి తాగుతు అంతా సంబురపడి నీళ్లు… అమృతమే పొందిన పొత్తిళ్లు…
తోబుట్టుల రక్షించే తోడున్న ఈ ఇంట్ల… పదిరోజు రక్షా బంధనమే…
ఏ దిష్టి తగిలినా యము లోడితెంపినా… తెగిపోదీ రక్త బంధనమే…
అన్నా అయ్యా కలిసి అన్నయ్యా ఐతాండు ఈ తావునా…
శెల్లె అమ్మా కలిసి శెల్లెమ్మా ఐతుంటే అది నీవేనా…
హే ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి… ఊరేమో బంగారు గుట్టా…
ఓ లచ్చ గుమ్మాడి ఓ లచ్చ గుమ్మాడి… ఇల్లేమో తేనేల గుట్టా…
ఆ పొరిగింట్ల సిరిమల్లి గోడల పైయల్లి… పాడింది ఆనంద లాలీ…
అక్కడి మమతల ధూళి ఇక్కడ ఎద జల్లి… ఆడింది అనురాగ హోలీ…
ఈ వాకిట నడిచింది ఈ ముంగిట నడిచింది… ఆ నడకల ఏడడుగులు లేవా…
అందరినీ కలిపింది అన్నింటినీ కలిపింది… కలిపిన తాడే తాడి కాదా…
పసుపు మొక్కోలే గుణమే తనదంట… పంటంతా లోలోతునే…
పంతం పైపైన కోపం పైపైన… ప్రేమంత తన లోపలే…
రేలా రేలా రేలా రేలా రే రేలా రేలా రేలా రే…
రేలా రేలా రేలా రేలా రే రేలా రేలా రేలా రే…
Annayya Paanam lo Song lyrics Bhogi in English
Taanane Nandaane Taanane Nannaanaa…
Taanane Nandaane Taanaanaa…
Annayya paanamlo poosina puvvulu… aiduguru sellellantaa…
Aa sitti sellella tama pancha paanaalu… annayya okadenantaa…
O Lacha Gummadi O Lacha Gummadi… ooremo bangaaru guttaa…
O Lacha Gummadi O Lacha Gummadi… illemo thenela guttaa…
Annayya paanamlo poosina puvvulu… aiduguru sellellantaa…
Aa sitti sellella tama pancha paanaalu… annayya okadenantaa…
Taanane Nandaane Taanane Nannaanaa…
Taanane Nandaane Taanaanaa…
Aa indaru kalisi unna irukundani illu… itukalatho kattina harivillu…
Ambali thaaguthu anthaa samburapadi neellu… amruthame pondina poththillu…
Thobuttula rakshinche thodunna ee intla… padhi roju raksha bandhaname…
Ye dishti thagilinaa yamu lodithempinaa… thegipodhee raktha bandhaname…
Anna ayya kalisi annayya aithaanDu ee thaavunaa…
Shelle amma kalisi shellemma aithunte adi neevenaa…
Hey O Lacha Gummadi O Lacha Gummadi… ooremo bangaaru guttaa…
O Lacha Gummadi O Lacha Gummadi… illemo thenela guttaa…
Aa porigintla sirimalli godala paiyalli… paadindi aananda laali…
Akkadi mamathala dhooli ikkada edha jalli… aadindi anuraaga holi…
Ee vaakita nadichindi ee mungita nadichindi… aa nadakala yedadugulu levaa…
Andarinee kalipindi annintinee kalipindi… kalipina thaade thaadi kaadaa…
Pasupu mokkole guname thanadanta… panthantaa lolothune…
Pantham paipaina kopam paipaina… premanta thanalopale…
Rela Rela Rela Rela Re Rela Rela Rela Re…
Rela Rela Rela Rela Re Rela Rela Rela Re…
Read also: EgiliVaranga Lechi song lyrics
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి

