Gadapa lyrics Idupu Kayitham Telu Vijaya

గడప Gadapa Lyrics in Telugu – Telu Vijaya | Idupu Kayitham

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : గడప Gadapa
చిత్రం : ఇడుపు కాయితం Idupu Kayitham
సంగీతం: సురేష్ బొబ్బిలి Suresh Bobbili
సాహిత్యం: అభినయ శ్రీనివాస్ Abhinaya Srinivas
గాయని: తేలు విజయ Telu Vijaya
నటీనటులు: ప్రియదర్శి పులికొండ Priyadarshi Pulikonda, నాగ దుర్గ గుత్త Naga Durga Gutha,

Gadapa lyrics Idupu Kayitham in Telugu

ఏ ఇంటి కోయిలవో నువ్వు మా ఇంటి కొచ్చి
ప్రతి బంధాన్ని కూయాలే
నీ పట్ట గొలుసుల సప్పుడు అందరికీ
శ్రీలత ఉన్నదనే
కొత్త ధైర్యాన్ని ఇయ్యాలే

ఆ ఇంటి చిన్న నువ్వే
ఇప్పుడు మా ఇంటి పెద్ద నువ్వే
ఆ ఇంటి చిన్న నువ్వే
ఇప్పుడు మా ఇంటి పెద్ద నువ్వే

బుర్ర వారి ఇంట్లో వెలసిన గౌరమ్మ
గొడిశాల వారింట నోముల పంటాయే
నా నుదుటి పై నువ్వు పెట్టిన బొట్టు
తరతరాలుగా వచ్చిన బాధ్యతలే

ఎందరినో చూసానమ్మ గడపగా ఈ ఇంటి కోడళ్లనే
ఎప్పుడు చూడలేదే నేను ఏ కంట కన్నీళ్లనే
కన్నోళ్ల కన్నమ్మగా తొలి జన్మ ఇచ్చిండు పైవాడే
ఇడువని ముడులేవేయగా మరుజన్మ పంచిండు నీ మొగడే

కొండంత బలగానికే సక్కని కోడలు నువ్వై మా కూరడువయ్యావే
మా ఇంటి సుట్టాలు పక్కాలు అందరికీ నీ మంచి మర్యాదలే యాదికుండాలే మా తల్లే

Gadapa lyrics Idupu Kayitham in English

Ye inti koyilavo nuvvu maa inti kocchi
Prati bandhaanni kuyaale
Nee patta golusula sappudu andariki
Srilatha unnadane
Kottha dhairyanni iyyaale

Aa inti chinna nuvve
Ippudu maa inti pedda nuvve
Burra vaarintlo velasina gouramma
Godishala vaarinta nomula pantaaye
Naa nuditi pai nuvvu pettina bottu
tarataraluga vacchina badhyatale

Endarino chusanamma gadapagaa Ee inti kodallane
Eppudu choodalede nenu Ye kanta kanneellane
Kannolla kannammagaa tholi janma Icchindu paivaade
Iduvanimuduleveyagaa maru janma panchindu nee mogade

kondantha balagaanike sakkani kodalu nuvvai maa kooraduvayyaave
maa inti suttaalu pakkaalu andariki nee manchi maryadale yaadikundaale maa thalle

Read also: Srilatha song lyrics idupu kayitham 

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like