Home » కాలేజీ పాపల (పెళ్లి కుమార వినర) సాంగ్ లిరిక్స్, Vikramarkudu

కాలేజీ పాపల (పెళ్లి కుమార వినర) సాంగ్ లిరిక్స్, Vikramarkudu

by Lakshmi Guradasi
1.4K views
College Papala song lyrics Vikramarkudu

కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చుసిన ఫ్రెష్
కాలేజీ పాపల బస్సు ఏ సీట్ చుసిన ఫ్రెష్
బ్రేక్ ఏస్తే పెద్ద ఇష్యూ
మమ్మాదుని డీశుఁమ్ డీశుఁమ్

ఏస్కో
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

పిడత కింద పప్పు
రుచి చూడకుంటే తప్పు
పిడత కింద పప్పు
రుచి చూడకుంటే తప్పు
వోళ్ళేలా ఉంది చెప్పు
తెగుతాది ఇంకా చెప్పు
అమ్మమ్మ

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

టెన్నిస్స్సు అమ్మడు తోటంతా దున్నుదు
వంగి షాటుకొట్టింది గ్రౌండ్ అదరగొట్టింది
అబ్బో అబ్బో అభబ్బబ్బో బబ్బబ్బాహ్

దుమ్ము రేపి రెచ్చిపోయే
టెన్నిస్ బంతుల పాపః

ఓహ్ టెన్నిస్ బంతుల పాపా
ని గెంతులకంతటి ఉప
ఓహ్ టెన్నిస్ బంతుల పాపా
ని గెంతులకంతటి ఉప

అది అత్తిలి తోటల కాపా
నీ గుత్తుల సోకులా తీప

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

నువ్వెత్తి చూపే నువ్వేతి చూపే
నువ్వెత్తిచూపే ప్రైజ్ కుర్రల్లకికో పోజు
నువ్వెత్తిచూపే ప్రైజ్ కుర్రల్లకికో పోజు
నువ్వు వింబిందోన్ లేడీ
నేను అంబర్ పెట్ కేడి

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

36 24 36 ఏప్ టీవీ డ్రెస్సులో ఏమహో లూక్స్

ఏప్ టీవీ డ్రెస్సు అః వేసుకుంటే మిస్
ఏప్ టీవీ డ్రస్సు అః వేసుకుంటే మిస్
ముసలాడు వేసి జీన్స్ అడిగాడు ఒక ఛాన్సుసు

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

నైట్ డ్యూటీ నర్స్ కనిపెట్టినాది పల్స్ ఉ
నైట్ డ్యూటీ నర్స్ కనిపెట్టినాది పల్స్ ఉ
పాంటూడదీయమంది
పాంటూడదీయమంది పొడిచింది
పెద్ద సూది

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

అహ్హ్ అహ్హ్ అః ఆహ్
అహ్హ్ ఆహ్ ఆహ్
ఆహ్ ఆహ్ అహహా
పెళ్లి కుమార వినర శ్రీమతి దేవతారా
పెళ్లి కుమార వినర శ్రీమతి దేవత ర

తరగని ప్రేమై ప్రేమే తానై
తానే జీవితమే
దీపములో రూపముల స్నేహముగా
సాగవయఁ తీరుగా చూసావో వేషాలే వేశావో

జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత
జింతాతా జింత జింత
జింతాతత

__________________

Song Credits:

పాట: కాలేజీ పాపల (College Papala)
చిత్రం: విక్రమార్కుడు (Vikramarkudu)
నటీనటులు : అనుష్క శెట్టి (Anushka Shetty), రవితేజ (Ravi Teja)
సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి (M M Keeravani)
గీతరచయిత: M.M. కీరవాణి (M.M. Keeravaani)
గాయకులు: జెస్సీ గిఫ్ట్ (Jessi Gift), K.S. చిత్ర (K.S. Chitra)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.