Home » నిద్దురా పోతున్నా (Niddura Potunna) సాంగ్ లిరిక్స్, నువ్వే నువ్వే (Nuvve Nuvve)

నిద్దురా పోతున్నా (Niddura Potunna) సాంగ్ లిరిక్స్, నువ్వే నువ్వే (Nuvve Nuvve)

by Lakshmi Guradasi
2.5K views
Niddura Potunna song lyrics Nuvve Nuvve

చెలియా నీవైపే వస్తున్నా
కంటపడవా ఇకనైనా…ఎక్కడున్నా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ

అందరిని ఇలా వెంటపడీ అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

ఓ… అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరే పాపమనీ జాలిగా చూసే జనం..
గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా

అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
ప్రియురాలి జాడ చెప్పరేమనీ

అందరిని ఇలా వెంటపడీ అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

ఓ… నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని..

కదిలించలేదా కాస్త కూడా నీ మనసుని
పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమీ
అందరినీ ఇలా వెంటపడి అడగాలా
సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా

నిద్దరపోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
తానే నా ననా థా ననా ననా
ఓఓఓఓఓఓఓఓఓఓ థనా నా న నా ఆ ఆ ఆ

In English Version:

Cheliyaa neevaaipe vastunnaa
Kantapadavaa ikainaa… ekkadunnaa

Niddarapotunna raatirinadigaa
Gootiki cherina guvvulanadigaa
Challagaalinadigaa aa chandamamanadigaa
Priyuraali jaada chepparemani

Andarini ilaa ventapadi adagaalaa
Saradaagaa nuvve eduraithe saripodaa
Challagaalinadigaa aa chandamamanadigaa
Priyuraali jaada chepparemani

Andarini ilaa ventapadi adagaalaa
Saradaagaa nuvve eduraithe saripodaa

O… asale ontaritnam atupai nireekshanam
Asale ontaritnam atupai nireekshanam
Arere paapamani jaaliga chooshe janam..
Gorantha godava jarigithe kondantha kopamaa
Nannodili nuvvu undagalava nijam cheppavamma

Andarini ilaa ventapadi adagaalaa
Saradaagaa nuvve eduraithe saripodaa

Niddarapotunna raatirinadigaa
Gootiki cherina guvvulanadigaa
Challagaalinadigaa aa chandamamanadigaa
Priyuraali jaada chepparemani

Andarini ilaa ventapadi adagaalaa
Saradaagaa nuvve eduraithe saripodaa

O… nuvvu naa praanam ani vinnavinchu ee paatani
Nuvvu naa praanamani vinnavinchu ee paatani
Ekkado dooranunnaa chukkale vinna gaane..

Kadilinchaleda kaasta kooda nee manasuni
Paradalu daati okkasari palakarinchavemi
Andarini ilaa ventapadi adagaalaa
Saradaagaa nuvve eduraithe saripodaa

Niddarapotunna raatirinadigaa
Gootiki cherina guvvulanadigaa
Thaane naa nana thaa nana nana
Oooooo thana naa na naa a a a

_______________

Song Credits:

పాట పేరు : నిద్దురా పోతున్నా (Niddura Potunna)
సినిమా పేరు : నువ్వే నువ్వే (Nuvve Nuvve)
సంగీతం : కోటి (Koti)
నటీనటులు: తరుణ్ (Tarun), శ్రేయ (Shreya)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి (Sirivennela Sitarama Sastry)
గాయకుడు: శంకర్ మహదేవన్ (Shankar Mahadevan)
దర్శకుడు: త్రివిక్రమ్ (Trivikram)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.