Home » సుట్టంలా సూసి – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

సుట్టంలా సూసి – గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

by Rahila SK
2.2K views
suttamla soosi song lyrics gangs of godavari

పాట: సుట్టంలా సూసి
లిరిసిస్ట్: శ్రీ హర్ష ఈమని
గాయకులు: అనురాగ్ కులకర్ణి
చిత్రం: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (2024)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా
తారాగణం: నేహా శెట్టి, విశ్వక్సేన్ నాయుడు


suttamla soosi - gangs of godavari

అద్దాల ఓణిలా
ఆకాశవాణిలా
గోదారి గట్టుపై
మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా
బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోకలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

ఏమౌతానంటే ఏది
సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే
సాలులే ఇలా

సొట్టు గిన్నె మీద
సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే
గుండె గట్టిగా

గంటకొక్కసారి గంట
కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా
ఆకాశవాణిలా
గోదారి గట్టుపై
మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా
బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.