Home » కళలా అలా నువ్వు కదిలావుగా సాంగ్ లిరిక్స్ – మనమే MANAMEY

కళలా అలా నువ్వు కదిలావుగా సాంగ్ లిరిక్స్ – మనమే MANAMEY

by Vishnu Veera
0 comments
Kalala Ala Nuvvu Kadhilaavuga Song Lyrics - MANAME

కళలా  అలా…

నువ్వు కదిలావుగా… 

ఇకపై అలా… 

మరి కనరావుగా … 

ఓ కొల్లోలో  నీతో కలిసున్న గతమే వరం 

ఇక  మనమన్న ఓ  మాట అనలేముగా ఎవ్వరం 

ఏ క్షణం… 

చేరువైన  నీవే చెంత నేడు లేవే  కాలం నిను సులువుగా మరువగలద  కలదపడద

ప్రాణమైన  నీవై దూరమైతే బరువే  ఎడబాటయ్యింది  ఏంటి  మన కధా…..  

చేరువైన  నీవే చెంత నేడు లేవే  కాలం నిను సులువుగా మరువగలద  కలదపడద

ప్రాణమైన  నీవై దూరమైతే బరువే  ఎడబాటయ్యింది  ఏంటి  మన కధా…..  

ఓ … ఓ … ఓ … ఓ …

ఓ…  ఓ…  ఓ… ఓ …

నీలో నాలో అను ఏదో దిగులు

ఎటు వెళుతున్న అసలు 

ఏదో లేదంటూ వెతికే కనులు  

కనుగొనగలవా బదులు. 

నిను వదిలేసి సెలవన్న మనసేంటిలా 

కదిలింది ఆ నిన్న లో  

తన కలలెన్ని నలుపైనా కనుపాపల

నలిగాను నడిరేయిలో 

చేరువైన  నీవే చెంత నేడు లేవే  కాలం నిను సులువుగా మరువగలద కలదపడద 

ప్రాణమైన  నీవై దూరమైతే బరువే  ఎడబాటయ్యింది  ఏంటి  మన కధా….. 

చేరువైన  నీవే చెంత నేడు లేవే  కాలం నిను సులువుగా మరువగలద కలదపడద

ప్రాణమైన  నీవై దూరమైతే బరువే   ఎడబాటయ్యింది  ఏంటి  మన కధా ….. 

ఓ … ఓ … ఓ … ఓ …  

ఓ…  ఓ…  ఓ… ఓ … 

ఓ…  ఓ…  ఓ… ఓ … 

ఓ…  ఓ…  ఓ… ఓ … 

సీత కల్యాణ …  వైభో….. గమై…..

ఓ … ఓ … ఓ … 

చేరువైన  నీవే చెంత నేడు లేవే  కాలం నిను సులువుగా మరువగలద కలదపడద

ప్రాణమైన  నీవై దూరమైతే బరువే  ఎడబాటయ్యింది  ఏంటి  మన కధా….. 

 సినిమా: మనమే (MANAMEY

సంగీత దర్శకుడు – హేషమ్ అబ్దుల్ వహాబ్

 గాయకులు – హేషమ్ అబ్దుల్ వహాబ్

  సాహిత్యం – రామజోగయ్య శాస్త్రి.  

తారాగణం: శర్వానంద్ , కృతి శెట్టి తదితరులు

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.