కోర కోర సూపుల కోమలాంగివేకోరి వస్తున్న పిల్ల జర్రా ఆగవేమల్లి.. మరదలా మల్లి ఆమె: సుపుల్తో సుట్టాను సుందరాంగూడకోరింది దక్కేది ఎట్టా పిలడాసూరి.. ఓ బావ సూరి.. ఉలుకు లేదు పలుకు లేదుబాయి మీద గిరక లేదువలక మీద అలకలోయిచిట్టి చిలక …
latest in fashion
-
-
వర్షాకాలంలో ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. గాలిలో ఉండే తేమ వల్ల వీరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. అందుకే వర్షాకాలంలో ఆయిల్ స్కీన్ ఉన్నవారు కొన్ని చిట్కాలు పాటించి ఈ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో చుద్దాం… వేడినీళ్లు: …
-
ఆహారాన్ని రుచిగా మార్చడంతో పాటు, మీ ఆరోగ్యానికి అనుగుణంగా ఏ ఉప్పు మీకు సరిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇది చదవండి. ఉప్పును ఆహారంలో రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. శరీర ఆరోగ్యానికీ కాస్త ఉప్పు అవసరమే. శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచడానికి సోడియం …
-
బీరు తాగే వాళ్ళు ఎంతో మంది. ఇప్పుడు బీరుతో స్నానం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. అనేక శాస్త్రీయ అధ్యయనాలు ప్రకారం బీర్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. తూర్పు ఐరోపాలోని దేశాల్లో పురాతన సాంప్రదాయం ఉండేది. ఆ సాంప్రదాయంలో …
-
శీతాకాల సమయంలో ఎక్కువుగా పండ్లను తీసుకోవడం వలన రోగనిరోధక శక్తీ పెరుగుతుంది. జ్వరాలు వంటి సీసనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి సహాయ పడతాయి. ఒకవేళ వచ్చినా ఒంట్లో శక్తీ ఉండడం చాలా ముఖ్యం. శీతాకాలం లో దొరికే పండ్లలో అజీర్ పండ్లు …
-
ఒక ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఒకసారి తాడుతో కట్టివేయబడింది. అది విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ ఆ ఏనుగు ఎంత కష్టపడినా తాడు మాత్రం తెగలేదు. ఏనుగు పెరిగేకొద్దీ, తాడు నుండి తప్పించుకోవడం కష్టం అని అది నమ్మింది. మళ్లీ మళ్లీ …
Featured Videos In This Week
కోసల దేశపు యువరాణి మయురీదేవికి యుక్తవయసు వచ్చింది. కుమారైకు వివాహం చేయాలని సంకల్పించాడు మహారాజు. కాని, మయూరీదేవీ తన తండ్రిని చిత్రమైన కోర్కె కోరింది. ఆ రోజు నుంచీ తాను మౌనవ్రతం చేపడుతున్నానినీ, తన …
ధర్మపురిలో ధర్మాత్ముడైనా ఒక రాజు ప్రజలకు అన్నా వస్తాలు దానం చేస్తూ ఉండేవాడు ఆసమయంలో ఆయన సభ చేసి తాను ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నది. ప్రజలకు వివరించి చెప్పి ప్రజలందరూ నా నాహూదరులు …
Latest Posts
-
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిచేత వెన్న ముద్ద చెంగల్వ పూదండబంగారు మొలత్రాడు పట్టు దట్టిసంది తాయెత్తులు సిరి మువ్వ గజ్జెలుచిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతుసంధి తాయెత్తులు సిరి …
-
ఆహారం ఎంత చక్కగా తయారు చేసిన అందులో సరిపడినంత ఉప్పు లేకపోతే దానికి రుచి ఉండదు, తినడానికి ఆసక్తి చూపించము. అయితే ఉప్పును మితంగానే వాడాలి. ఆహార పదార్థాల్లో దీని పరిమాణం పెరిగితే అనేక ఆరోగ్య …
-
పెద్దల మాట చద్దన్నం మూట ‘ అనే నానుడి మనం వినే ఉంటాం. చద్దన్నంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే ఈ పోలిక పెట్టారు. ముఖ్యంగా వేసవిలో చద్దన్నం తింటే ఎన్నో ఆరోగ్య …
-
నిజంగా నేనే నా ఇలా నీ జత లో ఉన్నఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్ని చేస్తున్నారావెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే హరే హరే …
-
పూలనే కునుకేయమంటాతను వచ్చెనంటాతను వచ్చెనంటాపూలనే కునుకేయమంటాతను వచ్చెనంటాతను వచ్చెనంటాహే ఐ అంటే మరి నేనను అర్థము తెలిసోయ్ నిన్న మొన్నఅరే ఐ అంటే ఇంక తానను శబ్ధము ఎద చెబుతుంటే విన్నాఅయ్యో నాకెదురై ఐరావతమే …
-
నభో నభో నబరిగాజులునభో నభో నబరిగాజులుఎత్తుగొలుసులు ముక్కుపుడకలు నడుముసన్న నాగరాజు ఎవలేరుగాని బాగోతంఆబో ఆబో ఆబో ఆబో పెదపారగా టిక్కుకి ఏ మల్లిఆవు తొడ లాగజార్ సూట్ బూట్ సూరి రోమ్ జయాలగోట్ర గాంజా …
-
చిత్రం: పరుగు(2008)పాట: మనకన్నపొడిచెయ్లిరిసిస్ట్: అనంత శ్రీరామ్గాయకులు: రాహుల్ నంబియార్సంగీత దర్శకుడు: మణి శర్మ ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయినిన్నే ఊరించాలని అన్నాయిఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయినిన్నే ప్రేమించాలని అమ్మాయి దూరం పెంచిన కరిగించానుగాకళ్లెం వేసినా …
-
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.
-
కావలసినవి: కాజు కర్రీ తయారీ విధానం: 1 స్పూన్ నూనె వేడి చేసి జీడిపప్పును లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. పక్కన పెట్టండి. అదే బాణలిలో, మిగిలిన నూనెను వేడి చేయండి. దాల్చిన చెక్క, …
-
కావాల్సిన పదార్థాలు: గోంగూర మసాలా కోసం: గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలంటే: మసాలా పదార్థాలను సువాసన వచ్చే వరకు పొడిగా వేయించాలి. మెత్తగా రుబ్బుకోవాలి. చికెన్‌ను ఉప్పు, పసుపు మరియు సగం గరం …