40
రామయ్య పోలం దున్నటానికి వెళ్ళి అక్కడ వలలో చిక్కిన రాంబదును చూచి జాలితో దానిని వదిలేశాడు. ಆ తరువాత రామయ్య భోజనం తరువాత అలనటగా ఉండి ఒక పాతగోడ పక్కగా నిద్రంచాడు. ఆ పాత గోడ తోర్రలో ఉన్న ఒక పాము రామయ్యను కాటు వేయడానికి రావటం గమనించి రాబందు ఆ పామును ఒక్కసారిగా కాళ్ళతో తన్నుకుపోయింది. ఈ అలజడికి నిద్రలేచిన రామయ్య రాబందు చేసిన సహామానికి ఆశ్చర్యపడ్డాడు.
నీతి: ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసంతెలుగు రీడర్స్ నీతి కథలును చూడండి.