Home » OTTలోకి కొత్త సరుకు – ఈ వారం తాజా విడుదలలు

OTTలోకి కొత్త సరుకు – ఈ వారం తాజా విడుదలలు

by Vinod G
467 views
ott release this week telugu

హాయ్ తెలుగు రీడర్స్! ఈ వారం OTT లో మస్త్ ఎంటర్‌టైన్మెంట్.. స్ట్రీమింగ్‌కు రానున్న సినిమాల, సిరీస్‌ల ఫుల్ లిస్ట్ ఇదిగో ఇక్కడ మనం పరిశీలిద్దాం. భయం కొల్పే థ్రిల్లర్‌ల మూవీస్ నుండి హృద్యమైన డ్రామాలు మరియు మనస్సును కదిలించే సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌ల వరకు, అన్నింటిని కవర్ చేస్తూ ఈ వారం లిస్ట్ రెడీ చేసాము.

అయితే ప్రతీ వారం OTT సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి, బోలెడు OTT వెబ్ సిరీస్ వస్తున్నాయి. అలాగే కొత్తసినిమాలు త్వరగానే అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సినిమా లవర్స్ కి ఈ అప్డేట్స్ ఫాలో అవడం కూడా అతిపెద్ద టాస్క్ అయింది. అయితే మాతోచేరండి, ప్రతి వారం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ వినోద ప్రపంచాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.

మూవీ నేమ్ప్లాటుఫామ్ OTT రిలీజ్ డేట్ జోనర్
లవ్ మౌళిఆహా27 – జూన్ – 2024లవ్ / రొమాన్స్
గురువాయుర్ అంబలనాదయిల్డిస్నీ + హాట్ స్టార్27 – జూన్ – 2024కామెడీ
భజే వాయు వేగంనెట్‌ఫ్లిక్స్‌28 – జూన్ – 2024యాక్షన్
అహం రీబూట్ఆహా30 – జూన్ – 2024సస్పెన్స్ థ్రిల్లర్
వెబ్ సిరీస్ నేమ్ప్లాటుఫామ్ OTT రిలీజ్ డేట్ జోనర్
సివిల్ వార్అమెజాన్ ప్రైమ్28 – జూన్ – 2024యాక్షన్ / అడ్వెంచర్ / సస్పెన్స్
మై లేడీ జాన్అమెజాన్ ప్రైమ్స్ట్రీమింగ్ అవుతుందిహిస్టారికల్ / డ్రామా / సస్పెన్స్
షోటైమ్డిస్నీ + హాట్ స్టార్12 – జులై – 2024డ్రామా

ఇవి కాక వారం మధ్యలో కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్‌ లకు సంబందించిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ కోసం తరచూ సందర్శిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ గా వుండండి.

ఇలాంటి మరిన్ని విషయాలకొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.