Home » నితిన్ నటించిన సినిమాలు OTT లో

నితిన్ నటించిన సినిమాలు OTT లో

by Nikitha Kavali
488 views
Nithin movies list OTT platforms

జయం సినిమా తో నటుడి గా మన అందరికి పరిచయం అయ్యారు నితిన్. తన అన్ని సినిమాలలో మనం తన కృషి, పట్టుదల కష్టపడే తత్వం బాగా కనిపిస్తాయి. నితిన్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో చూసేద్దాం రండి. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1జయం (2002)సన్ NXT 
2దిల్ (2003) సన్ NXT 
3సంబరం (2003)సన్ NXT
4శ్రీ ఆంజనేయం (2004)సన్ NXT
5సై (2004)సన్ NXT
6అల్లరి బుల్లోడు (2005)డిస్నీ హాట్ స్టార్ 
7దైర్యం (2005)డిస్నీ హాట్ స్టార్
8రామ్ (2006)యూట్యూబ్
9టక్కరి (2007)యూట్యూబ్ 
10ఆటాడిస్తా (2008)సన్ NXT 
11విక్టరీ (2008)యూట్యూబ్ 
12హీరో (2008)యూట్యూబ్
13ద్రోణ (2009)సన్ NXT 
14రెచ్చిపో (2009)యూట్యూబ్  
15సీతారాముల కళ్యాణం లంకలో (2010) యూట్యూబ్
16మారో (2011)సన్ NXT 
17ఇష్క్ (2012)సన్ NXT 
18గుండెజారి గల్లంతయిందే (2013) సన్ NXT 
19హార్ట్ ఎటాక్ (2014)సన్ NXT
20చిన్నదాన నీకోసం (2014) సన్ NXT
21కొరియర్ బాయ్ కళ్యాణ్ (2015)సన్ NXT
22అ ఆ (2016)జీ 5 
23లై (2017)జీ 5
24చల్ మోహన్ రంగా (2018)జీ 5 
25శ్రీనివాస కళ్యాణం (2018)ప్రైమ్ వీడియో 
26భీష్మ (2020)నెట్ ఫ్లిక్స్ 
27చెక్ (2021)సన్ NXT
28రంగ్ దే (2021)జీ 5 
29మాస్ట్రో (2021)డిస్నీ హాట్ స్టార్  
30మాచర్ల నియోజకవర్గం (2022)జీ 5 
31ఎక్స్ట్రా – ఆర్డినరీ మాన్ (2023)డిస్నీ హాట్ స్టార్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.