banner

latest in fashion

  • మెరుగైన జీర్ణ ఆరోగ్యానికి దూరంగా ఉండవలసిన ఆహారాలు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తినమని పోషకాహార నిపుణులు చెబుతూ ఉంటారు. అయినా కూడా రకరకాల స్నాక్స్‌ను తినే వారి సంఖ్య ఎక్కువే. జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, మానసిక ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషించేది …

  • చూడటానికి విమానం కనిపించే ఈ వాహనం సరుకుల రవాణా డ్రన్. చైనీస్ కంపెనీ డిజేಐ ఎక్స్ ప్రెస్ కు చెందిన డిజైనింగ్ నిపుణుడు కింగ్ షెంగ్ మింగ్ దీనికి రూపకల్పన చేశారు. వేర్వేరు నగరాల మధ్య వేగంగా సరుకుల రవాణా చేసేందుక …

  • మృణాల్ ఠాకూర్ (Mrunalthakur) భారతదేశానికి చెందిన సినిమా నటి. ఈమె 2012లో ముజ్సే కుచ్ కెహ్తీ…యే ఖామోషియాన్‌ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 2014లో ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ …

  • టోక్యో మధ్యలో ఉన్న ఎల్లో స్ప్రింగ్ రోడ్ చూడదగిన మంచి దృశ్యం. ఈ రోడ్ అందమైన గమ్యస్థానంగా మారింది. ఈ రోడ్ చుట్టూ ఉన్న జింగో చెట్లు పసుపు ఆకులుతో కలర్ఫుల్ గా ఉంటాయి. జింగో చెట్లు రోడ్ చుట్టూ పూర్తిగా …

  • అమెరికన్ స్పోర్ట్స్ బోట్స్ తయరీ సంస్థ ఆర్క్ తాజాగా విద్యుత్తుతో నడిచే మోటారు పడవను విడుదల చేసింది. ఇందులోని 570 హార్స్‌పవర్ మోటారు పూర్తిగా బ్యాటరీ సాయంతో పని చేస్తుంది. మోటారు నడిచేందుకు 226 కడబ్ల్యూహెచ్ రీచార్జబుల్ బ్యాటరీని అమర్చారు. పవర్ …

  • కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే మొదలయేనాలో కలలే కలలు సోదలో సోదలోయమ్మసోడలే సోడలునిను తాకాక మొదలాయేనాలో సోదాలే సోదాలు మల్లె పువ్వంటి నవ్వు లాగేసినముద్ద మందార బుగ్గ గిల్లేసినపల్లె పైర శెల్లో పడకేయనపొద్దు పొడలేదాక అల్లేసేయనా కలలో కలలోయమ్మకలలే కలలునిన్ను చూస్తే …

banner
banner
banner

Latest Posts