సాంగ్: జై జై గణేశా
లిరిసిస్ట్: చంద్రబోస్
సింగెర్స్: ఎస్.పి.బాలసుబ్రమణ్యం

జై గణపతి

జై జై జై గణపతి

ఓం జై గణపతి

జై జై జై గణపతి

ఓం జై గణపతి

జై జై జై గణపతి

ఓం జై గణపతి

జై జై జై గణపతి

ఓం జై గణపతి

జై జై జై గణపతి

ఓం జై గణపతి

జై జై జై గణపతి

జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా

గణేశా

హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా

గణేశా

లోకం నలుమూలల లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఎదో రభస

మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా

పాపం హిమగిరుగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం ఘం ఘం ఘం గణపతి

జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా

గణేశా

హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా

గణేశా

లంబోదర శివ సుతాయ

లంబోదర నీదే దయ

లంబోదర శివ సుతాయ

లంబోదర నీదే దయ

లంబోదర శివ సుతాయ

లంబోదర నీదే దయ

నందేమో నాన్నకి సింహం మీ అమ్మ కి వాహనం ఐ ఉండ లేదా

ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లె మారలేదా

పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్న

కలిసిఉంటూ ఈ తత్వ్తహం భోదిస్తున్న

ఎందుకు మా కి హింసావాదం

ఎదిగేటందుకు అది ఆటంకం

నేర్పారా మాకు సోదర భావం

మాకు మాలో కలిగేలా ఇవ్వు భరోసా

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం ఘం ఘం ఘం గణపతి

జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా

గణేశా

హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా

గణేశా

ఛందాలను అడిగిన దాదాలను గట్టిగ తొండం తో తొక్కవయ్య

లంచాలకు మరిగిన నాయకులను నేరుగ దండం తో దంచవయ్యా

ఆ చుక్కల దారుల్లో వస్తు వస్తు

మా సరుకుల ధర లన్ని దించాలయ్య

మా లో చెడునే ముంచాలయ్య

లోలో అహమే వంచలయ్య

నీలో తెలివే పంఛాలయ్య

ఇంతకూ మించి కోరేందుకు లేదు దురాశ

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం ఘం ఘం ఘం గణపతి

జై జై గణేశా జై కొడ్తా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా

గణేశా

హాయ్ హాయ్ గణేశా అడిగేస్తా గణేశా అభయమివ్వు బుజ్జి గణేశా

గణేశా

లోకం నలుమూలల లేదయ్యా కులాసా

దేశం పలువైపులా ఎదో రభస

మోసం జనసంఖ్య ల ఉందయ్యా హమేషా

పాపం హిమగిరులాగా పెరిగెను తెలుసా

చిట్టి ఎలుకను ఎత్తి గట్టి కుడుములు మెక్కి

చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం గణపతి

గణేశా

ఘం ఘం ఘం ఘం గణపతి

గణపతి బప్పా మోరియా

అధ లడ్డు కాళియ

గణపతి బప్పా మోరియా

అధ లడ్డు కాళియ

గణపతి బప్పా మోరియా

అధ లడ్డు కాళియ

గణపతి బప్పా మోరియా

అధ లడ్డు కాళియ

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published