Home » ఎప్పుడో నిన్ను – సీత రామం

ఎప్పుడో నిన్ను – సీత రామం

by Hari Priya Alluru
884 views
Eppudo Ninnu

నా కంటి పాపల్లో గల గల
కావేరీ పొంగే నీ లేఖ వల్ల
నా మనసులోతుల్లో ఇపుడిలా
మాగాణి పాండే నీ రథవల్లచదివినా అక్షరాలు
పెదవికి నవ్వు నేర్పాయె
చలి చలి గాలుల్లో వేసంగి
పూలే లోన పూచాయేఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకో
ఎపుడోన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుండె ఆహ్వానంఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకో
ఎప్పుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుండె ఆహ్వానంఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకో
ఎప్పుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుండె ఆహ్వానం

నీకంఠ ఇస్తాం పెరిగేంతలా
నేనేమి చేశాా తెలియదే
నేన్ నీకు అొంతం అనిపించేలా
యే మేలు చేశాా తెలుపావేఅసలోక అచూకీ
వదలవే నాపైకి
పరుగున ఈరోజే
నీకై రానా
కొండలే దూకి

ఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకో
ఎప్పుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుండె ఆహ్వానం

ఎప్పుడో నిన్ను రోజూ ఎన్నుకో
ఎప్పుడో అన్నది ప్రాణం
అపుడే నీకు నా ఆలోచన
పంపుండె ఆహ్వానం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.