చూపుతోటి తాకినావు దేవరదేవరా దేవరా …మాట రాక మూగబోయినానురానమ్మరా నమ్మరా హేయ్ నన్ను నేను ఆపలేని తొందరఇంతగా ఎన్నడూ లేదు గానేను అంత తేలికైతే కాదురాఏమిటో నీకలా నీ పక్కనున్న పిల్ల ప్రేమలోనమునిగి తేలుతున్న నిన్నువెంటనే ఒడ్డు చేర్చుకుంటాతప్పనేది తెలిసికూడాగుచ్చి గుచ్చి …
latest in fashion
-
-
జూ ఎన్టీఆర్ అభిమానులకు మరొక గుడ్ న్యూస్ వచ్చేసింగి ! ఇప్పటికే సెకండ్ సింగల్ ‘చుట్టమల్లే’ తో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న దేవర నుండి మరొక అప్డేట్ వచ్చేసింది. అది ఏంటంటే సినిమా నుండి ఒక ప్రేత్యేక వీడియో రిలీజ్ చేయనున్నట్లు …
-
సొమ్మసిల్లి పోతున్నవే ఓ సిన్న రాములమ్మచెమ్మగిల్లి ముధ్దుయ్యవే చూ పించవే నాపై ప్రేమనల్ల నల్లని కళ్ళతో నాజూకు నడుముతో నన్నాగమే జేస్తివేగుండె గాలిలొ తేలుతూ ఆరాటాలాడుతు నీవొళ్ళోనే వాలనేసుట్టు దిప్పుకున్నావే ఓ చిన్న రాములమ్మచెమట చుక్కొల్లే తీసెయ్యకే నీచీర కొంగుకే ముడివెయ్యవే …
-
ప్రతి భారతీయుడు తమ జీవితంలో ఒక్కసారైనా 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని కలలు కంటారు. 12 జ్యోతిర్లింగాలను “ద్వాదశ జ్యోతిర్లింగాలు” అని కూడా అంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలు ఒకే ప్రదేశం లో లేవు; అవి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్నాయి. జ్యోతిర్లింగాలు …
-
డ్రగ్ అఫ్ డాన్స్ఇక దొరకదు ఛాన్స్ఏ డ్రగ్ అఫ్ డాన్స్దొరకదు రుమాన్స్ ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్ఇక దొరకదు ఛాన్స్ఏ డ్రగ్ అఫ్ డాన్స్ఇక దొరకదు ఛాన్స్ఇట్స్ ఏ డ్రగ్ అఫ్ డాన్స్ఇక దొరకదు ఛాన్స్ఏ డ్రగ్ డ్రగ్ డ్రగ్ …
-
ఆమె : నల్లంచు చీర దేవయ్యోనల్లని రైక దేవయ్యోమల్లె పులా చిన్నదాన్ని మందలించవయ్యోముద్దా బంతి పూలు తెచ్చి ముద్దాడు బావయ్యో అతడు : చక్కని ఓ రాధావిన్నవే నా గాధ చక్కని ఓ రాధావిన్నవే నా గాధమనవాడుకుందాము అన్నావు మరిచిపోవుగదా ఆమె …
Featured Videos In This Week
అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా కొత్తగా వడియాలు పెట్టి ట్రై చేయండి. కచ్చితనగా పిల్లలకు చాల బాగా నచ్చుతుంది. కావలసినవి: ఉడికిన అన్నం సాల్ట్ జీలకర్ర కారం తెల్ల నువ్వులు తయారు చేసే విధానము: …
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ప్రముఖ జిల్లాలలో శ్రీకాకుళం ఒకటి. ఇక్కడ సందర్శించడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాలను ఆనందిస్తారు. శ్రీకాకుళం లో …
Latest Posts
-
వశిష్ఠ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర మూవీ డబ్బింగ్ పనులు ఇవాళ ప్రారంభమయ్యాయి. మెగాస్టార్ డబ్బింగ్ చెబుతుండటం, స్క్రిప్ట్ బుక్కు పూజలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాదాపుగా మూవీ షూటింగ్ …
-
టీ20 వరల్డ్ కప్ ట్రోఫీతో బార్బడోస్ నుంచి స్వదేశానికి వచ్చిన భారత జట్టు ప్రధాని నరేంద్ర మోదీని మరికాసేపట్లో కలవనుంది. దేశరాజధాని ఢిల్లీలో ఉదయం 11 గంటలకు మోదీతో విశ్వవిజేతల భేటీ ఉంటుందని నేషనల్ …
-
బెంగాల్ గవర్నర్ CV ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ ఆరోపించిన ఓ మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం గవర్నర్‌కు రక్షణ కల్పించడాన్ని సవాల్ విసిరారు. ‘లైంగిక వేధింపులు …
-
‘కల్కి 2898AD’ సూపర్‌హిట్‌తో జోరుమీదున్న ప్రభాస్ తర్వాతి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్-2(శౌర్యాంగపర్వ) షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. AUG 10 నుంచి దాదాపు 15 రోజులపాటు …
-
కాలుష్యం వల్ల భారత్‌లోని 10 నగరాల్లో ఏటా సగటున 33వేల మంది చనిపోతున్నారని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ అధ్యయన నివేదిక తెలిపింది. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో 2008-2019 మధ్య ఉన్న సమాచారం ఆధారంగా …
-
రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న SSMB29 సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది ముందుగా 2024 వేసవిలో సెట్స్‌పైకి వెళ్లడానికి షెడ్యూల్ చేయబడింది. అయితే, తెలిసిన కారణాల వల్ల అది ఇప్పుడు వాయిదా పడింది. …
-
క్రీడలు
6 కొట్టి గెలిపించిన హర్భజన్..వరల్డ్ ఛాంపియన్షిప్ అఫ్ లెజెండ్స్ లో ఇండియా శుభారంభం
by Vinod Gby Vinod Gవరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియన్ ఛాంపియన్స్ శుభారంభం చేశారు. ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ …
-
నేటి కాలం లో చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరికీ జుట్టు రాలడం అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. జుట్టు రాలకుండా ఉండడానికి ఎన్నో హాస్పిటల్లకి కూడా తిరుగుతూ ఉంటాం, షాంపు, …
-
నేటి కాలం లో పిల్లలు పుట్టినప్పటి నుంచి డైపర్లను వాడటం ఒక సాధారణం అయిపోయింది. తరచూ పిల్లలకు డైపర్లను వాడటం వల్ల వాళ్లకు రషెస్ లేదా స్కిన్ అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. …
-
హరికేన్ కారణంగా బార్బడోస్‌లోనే చిక్కుకుపోయిన భారత జట్టు మరికొన్ని గంటల్లో స్వదేశానికి బయలుదేరనుంది. ఆటగాళ్లు, సిబ్బంది కోసం BCCI ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు జాతీయ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. వీరితో 20మందికిపైగా మీడియా …