Home » మిగిలి పోయిన అన్నం తో ఇలా వొడియాలు పెట్టి ట్రై చేయండి

మిగిలి పోయిన అన్నం తో ఇలా వొడియాలు పెట్టి ట్రై చేయండి

by Nikitha Kavali
0 comments

అన్నం మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఇలా కొత్తగా వడియాలు పెట్టి ట్రై చేయండి. కచ్చితనగా పిల్లలకు చాల బాగా నచ్చుతుంది.

కావలసినవి:

ఉడికిన అన్నం

సాల్ట్

జీలకర్ర

కారం

తెల్ల నువ్వులు

తయారు చేసే విధానము:

ముందు గా అన్నం తీసుకొని దాంట్లోకి మీ రుచి కి సరిపోయేత్ సాల్ట్, 2 స్ప్పోన్ల జీలకర్ర, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 3 స్పూన్ల కారం పొడి వేసి బాగా మెత్తగా పిసికినట్టు కలపండి. ఇప్పుడు ఈ అన్నం ని చిన్నగా అప్పాలు లా తట్టండి. మధ్య మధ్యలో చేతికి నీటి తో అద్దుకుంటూ చిన్న ఉండలు గ చేయండి. ఇక ఇప్పుడు ఈ 4 రోజుల పటు ఎండలో ఎండబెట్టండి. ఇవి ఎండకి బాగా ఎండకా నూనె లో వేశాయి వొడియాలు ల వేయించేసుకోండి. చాల రుచి గ ఉంటాయి.

గమనిక: అన్నం ను ఉండలు గ చేసాక కచ్చితంగా ఎండలోనే ఎండబెట్టండి. ఫ్యాన్ కి పెట్టొద్దు అన్నం కాబట్టి పాడు అయిపోతుంది.

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment