Home » మీల్ మేకర్ – టోమాటో గారెలు

మీల్ మేకర్ – టోమాటో గారెలు

by Rahila SK
0 comment

కావలసిన పదార్థాలు

  1. మీల్ మేకర్ – 1 కప్పు.
  2. టొమాటో – 3 పెద్దవి.
  3. ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు.
  4. పచ్చిమిర్చి ముక్కలు – 2 టీస్పూన్లు.
  5. బియ్యపు పిండి – 1 కప్పు.
  6. మొక్కజొన్న పిండి – 1 కప్పు.
  7. ఓట్స్ పౌడర్ – 1 కుప్పు.
  8. మినప్పుపిండి – 2 కప్పులు
  9. జీలకర్ర – 1 టీ స్పూన్.
  10. నూనె – డీప్ ఫ్రైకి సరిపడా.
  11. ఉప్పు – తాగినంత.
  12. నీళ్లు – సరిపడ.
  13. మజ్జిగ – 1 కప్పు.

తయారీ విధానం:

ముందుగా 3 పెద్ద టోమాటో ను మత్తగా మిక్సీ పట్టుకుని జ్యూస్ లా చేసుకోవల్లి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెతీసుకుని దానిలో కాస్త నీళ్లు పోసి వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత మీల్ మేకర్ వేసి 15 నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి తురుముకోవాలి. ఆ తర్వాత మినప్పును కూడా ఒక గంట పాటు నానబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి లను చిన్న చిన్న ముక్కలు గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గ్రైండ్ చేసిన మినప్పుపిండి, మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, జీలకర్ర , బియ్యపుపిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ వేసుకొని టొమాటో జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటు గారెలా పిండిలా చేసుకోవాలి. మల్లి స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తరువాత కొద్దికొద్దిగా గారెలా పిండి మిశ్రమాన్ని తీసుకుని గారెళ్ల ఒత్తుకుని కాగుతున్న నూనెలో దొరగా వేయించుకోవాలి. దొరగా వేయించిన్న గారెళ్ల ను మజ్జిగ ఆవడ వేసుకుని నానబెట్టి తింటే బలే రుచిగా ఉంటాయి.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment