కావలసిన పదార్థాలు:
బాదం ముక్కలు – తగినంత.
1 కప్పు – పాలు.
2 కప్పులు (200 గ్రా) – మైదా పిండి.
600 గ్రాములు – తురిమిన పనీర్.
200 గ్రా – సూజి/రవ్వ.
1½ స్పూన్ – బేకింగ్ పౌడర్.
1½ స్పూన్ – బేకింగ్ సోడా.
నూనె – తగినంత.
పాలు – తగినంత.
2 – లీటర్ల నీరు.
1 కిలో – చక్కెర.
6 – ఏలకులు.
తయారీ విధానం:
దశ 1: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక బౌల్ తీసుకుని అందులో చక్కెర మరియు నీటిని పోసి మరిగించి, చిక్కటి పాకంలా వచ్చేవారుకూ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి షుగర్ సిరప్ లో బాదం ముక్కలు మరియు యాలకులు వేసి పక్కన పెట్టుకోవాలి.
దశ 2: ముందుగా ఒక గిన్నెలో కి, మైదా, పనీర్, సూజీ, నెస్లే మిల్క్‌మెయిడ్, బేకింగ్ పౌడర్ మరియు బేకింగ్ సోడా జాలిచ, తరువాత కొంచం కొంచంగా పాలు పోసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలాపాలి. కలిపినా పిండిని ఒక 30 నిమిషాలు నాన్నపెట్టాలి.
దశ 3: తరువాత కలిపినా పిండిని 30-35 విభజించి, గుండ్రంగా చుట్టకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి దానిలో నూనె పోసి సిమ్ పెట్టి వేడి చెయ్యాలి. తరువాత విభజించి పిండిని నూనెలో కి వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
దశ 4 : వేయించిన గులాబ్ జామూన్‌లను సిద్ధం చేసుకున్న చక్కెర పాకంలో వేయాలి. పాకంలో వేసుకొని కొంచెం సేపు నాన్నపెట్టాలి. ఇక స్వీట్ స్వీట్ గులాబ్ జామూన్‌లు రెడ్డి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వంటలు ను సందర్శించండి.