77
ముఖంపై నల్లమచ్చలు చాల ఇబ్బందిగా అనిపిస్తాయి. మొటిమలు గిల్లినా కూడా మచ్చలు ఏర్పడి సమస్యగా మారుతాయి. ఇంట్లోనే నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. అవేంటోతెలుసుకుందాం.
- బటర్ మిల్క్, బటర్‌మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై మృతకణాల్నితొలగిచి స్కిన్ కు కొత్త మెరుపును అందిస్తుంది నల్ల మచ్చల్ని సులువుగా నివారిస్తుంది.
- తేనె, చర్మంపైన నల్లమచ్చల్ని తొలగించడంలో తేనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంన్ని మృదువుగా మార్చి కాంతివంతం చేస్తుంది.
- టొమాటో, టొమాటోల్లో విటమిన్ “సి” మరియు “కె” తో పాటు లైకోపీన్ అనే పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది నల్లమచ్చల్ని తొలగించడంలో సహాయపడుతుంది.
- అలోవెరా జెల్, అలొవెరాతో ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పొందవచ్చు. అలోవేరాలోని పోషకాలు చర్మంపైన నల్ల మచ్చల్ని తొలగించి కాంతివంతంగా మరుస్తాయి.
- బొప్పాయి, బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది నల్ల మచ్చల్నితొలగించి చర్మన్ని కాంతివంతంగా మార్చడంలో సహమపడుతుంది.
- స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఇది చర్మం మంట, వాపును తగ్గించడంతో పాటు నల్ల మచ్చల్ని తొలగించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి.
- నిమ్మకాయ, నిమ్మరసంలో విటమిన్ “సి” తో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మ సౌదర్యాన్ని రక్షిస్తాయి. అలాగే మొటిమలు రాకుండా చూస్తాయి.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.