Home » కర్రపెండలం ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

కర్రపెండలం ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

by Rahila SK
0 comments
benefits of karrapendalam

రోజూ తినే ఆహారపదార్ధాలు కర్రపెండలం ఉత్తమమైనది. ఈ కర్రపెండలం గ్లూటెన్ రహితమైంది ఇందులో విటమిన్ ‘సి’ కాపర్ సమృద్ధిగా ఉన్నాయి. పెద్ద వారి ఆహారం ఇది కంట పడితే వదలకండి దిని వల్ల ఎన్ని ప్రయోజనంలో తెలుసా.

కర్రపెండలం ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  1. ఏడాది పొడవుగా కర్రపెండలం పడుతోంది. చౌకగా లబించే ఈ కర్రపెండలను పెద్దవారి ఆహరంగా ఇవ్వచ్చు. కొన్ని ప్రాం తాలలో గోధుమలకు బదులుగా కర్రపెండలన్నీ ఆహరంగా తిసికుంటారు.
  2. కిలో ఎంత అంటే, సెప్టెంబరు నెలల్లో కర్రపెండలం ఎక్కవగా ఆడవాళ్ళు లభిస్తుంది. సెప్టెంబర్ నెలల్లో పంట వస్తుంది కిలో రూ 100 నుంచి 150 రూ వరకు ఉంటుంది.
  3. ఆయుర్వేదంలో ఔషధాల తయారీలో కర్రపెండలం ను ఉపయోగిస్తారు. కర్రపెండలన్నీ తినడం వల్లా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
  4. కర్రపెండలం పోషకాలు మెండు, కర్రపెండలం లో ఐరన్, క్యాల్షియం, పొటాషియం,మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ “బి” మరియు “సి” వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. కర్రపెండలన్నీ బలవర్దకమైన ఆహారం.
  5. కర్రపెండలం ను తినడం వల్ల జీర్ణశక్తి ని మెరుగుపరుస్తుంది. కర్రపెండలన్నీ ఉడికించి లేదా మంట పై కాల్చి తినవచ్చు.
  6. కర్రపెండలం ను తినడం వల్ల శరీరంలో రోగనిరోధిక శక్తీ పెరుగుతుంది. అల్జీమర్స్ సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
  7. గుండె బలంగా మరియు ఆరోగ్యానికి మంచిది. గుండె  సమస్యలతో బాధపడే వారికి కర్రపెండలం ను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.