Home » జై హనుమాన్ థీమ్ సాంగ్ (Jai Hanuman Theme) లిరిక్స్ – Rishab Shetty

జై హనుమాన్ థీమ్ సాంగ్ (Jai Hanuman Theme) లిరిక్స్ – Rishab Shetty

by Lakshmi Guradasi
2.2K views
Jai Hanuman Theme song lyrics

యుగ యుగముల యోగమిధి
దాశరధీ…
నలుచరాదుల నామమిది
దాశరధీ…
ముఖ ముఖముల మూలతిథి
దాశరధీ…….
అలా హైంధవ సింధుదధీ
దాశరధీ……
చిర జీవన వరమిడి
ఇటు పుడమిని బడి బడయమనగ
జ్ఞాతుడు అజ్ఞాత విధిన
తపమీడిచేనే హిమోత్తటిన్ …..
కలి విలయములాలయమున
కలమాపగ కదిలే
పృథివి కథన ధ్వజము…
జై హనుమాన్
జై……హనుమా
జై జై హనుమా
జై జై హనుమా
జై జై హనుమా
జై……హనుమా
జై జై హనుమా
జై జై హనుమా
జై జై హనుమా

__________________________________

పాట: జై హనుమాన్ థీమ్ సాంగ్ (Jai Hanuman Theme Song)
చిత్రం: జై హనుమాన్ (Jai Hanuman)
తారాగణం: రిషబ్ శెట్టి (Rishab Shetty)
రచయిత, దర్శకుడు: ప్రశాంత్ వర్మ (Prasanth Varma)
నిర్మాతలు: నవీన్ యెర్నేని (Naveen Yerneni), వై రవిశంకర్ (Y Ravi Shankar)
గాయకుడు: రేవంత్ (Revanth)
సాహిత్యం: కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.