Home » శ్రావణ భార్గవి ‘దేవర’ సాంగ్ లిరిక్స్ – శ్రావణ భార్గవి

శ్రావణ భార్గవి ‘దేవర’ సాంగ్ లిరిక్స్ – శ్రావణ భార్గవి

by Vinod G
0 comment

చూపుతోటి తాకినావు దేవర
దేవరా దేవరా …
మాట రాక మూగబోయినానురా
నమ్మరా నమ్మరా హేయ్

నన్ను నేను ఆపలేని తొందర
ఇంతగా ఎన్నడూ లేదు గా
నేను అంత తేలికైతే కాదురా
ఏమిటో నీకలా

నీ పక్కనున్న పిల్ల ప్రేమలోన
మునిగి తేలుతున్న నిన్ను
వెంటనే ఒడ్డు చేర్చుకుంటా
తప్పనేది తెలిసికూడా
గుచ్చి గుచ్చి సత్తాయించి
నిన్ను నా సొంతం చేసుకుంటా
ఇదే సరి సరే అని సరాసరి
నీ ప్రేమ రాజీనామ ఇవ్వరా
సొగసులో సమానమా
సవాలు లేనే లేదుగా మరి

నన్నే కోరే నీ ఊహే
నాకై చూసే నీ చూపే
నీకు ఉన్న ఆశలే
చూపుతున్న వేళ
ముందుకొచ్చి నేరుగా
నాకు చెప్పుకోరా

నీ పక్కనున్న పిల్ల ప్రేమలోన
మునిగి తేలుతున్న నిన్ను
వెంటనే ఒడ్డు చేర్చుకుంటా
తప్పనేది తెలిసికూడా
గుచ్చి గుచ్చి సత్తాయించి
నిన్ను నా సొంతం చేసుకుంటా
ఇదే సరి సరే అని సరాసరి
నీ ప్రేమ రాజీనామ ఇవ్వరా
సొగసులో సమానమా
సవాలు లేనే లేదుగా మరి

చూపుతోటి తాకినావు దేవర
దేవరా దేవరా …
మాట రాక మూగబోయినానురా
నమ్మరా నమ్మరా హేయ్


సాహిత్యం: శ్రీరాగ్ వడ్లకొండ, శ్రావణ భార్గవి
నిర్మాత: స్టాన్లీ సంజీవ్

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment