Home » అమ్మాయే చల్లో అంటూ – ఛలో

అమ్మాయే చల్లో అంటూ – ఛలో

by Hari Priya Alluru
594 views
Ammaie Chalo Antu

అమ్మాయే చల్లో అంటూ నాతో వచ్చేసిందిలా

 లైఫ్ అంతా నీతో ఉండే ప్రేముందీ నాలోనా

 పిల్లేమో తిళ్ళు తుళ్ళి నన్నే అల్లేసిందిలా 

నీకోసం మల్లి పుట్టే పిచ్చునదే నీ పైనా

 ఐ లవ్ యు లవ్ యు అంటూ నా గుండె కొట్టుకుంది 

నా హానీ హానీ అంటూ నీ పేరే పలికింది

 ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా

 నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి

 నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా

 నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

 చలో చలో అనీ నీతోనే వస్తూ ఉన్నా

 ప్రేమై పైనా పదా 

పదే పదే ఇలా నీ మాటే వింటూ ఉన్నా

 ఇదే నిజం కదా

 ఓ మేరీ లైలా నీ వల్లే ఎన్నో ఎన్నో నాలో

 మారేనా నన్నే మార్చెనే 

ఏ పేయాలి నాజర్ నువ్వంటే నన్నే పిచ్చే ఇష్టం నాదిలే 

దునియా నీదిలే 

ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా

 నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి

 నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా

 నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

 తానే తానే కదా నీ వాడు అంటూ ఉంది

 మాదే నన్నే తట్టీ

 ముడే పడే కథా ఈనాడు అంటూ ఉంది

 గుడే గంటె కొట్టి 

ఓ మేరీ జానా నీ నవ్వే నన్నే పట్టి గుంజేలేశానే

 ప్రాణం లాగానే

 ఓ తుముహి మేరా గుండెల్లో నిన్నే ఉంచాలనే 

నేనే లేనులే నువ్వే నేనులే

 ఏమైందో ఏమో గాని చెడిపోతున్నా 

నువ్వంటే మల్లి మల్లి పడిపోతున్నాయి

 నీకోసం నన్నే నేను వదిలేస్తున్నా

 నీతోనే నిమిషాలన్నీ గడిపేస్తున్న

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.