Home » వచ్చాడులే (Parakramam Dream Song) సాంగ్ లిరిక్స్ – పరాక్రమం

వచ్చాడులే (Parakramam Dream Song) సాంగ్ లిరిక్స్ – పరాక్రమం

by Vinod G
1 comment

వచ్చాడులే… పరాక్రమం..
నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..
తెచ్చాడులే… పరాక్రమం..
నా చిట్టి గుండెలోకి వింత యవ్వనం..

సైన్యమై స్థర్యమై
నన్ను తాకి సంద్రమై
విశ్వమై విజయమై
నన్ను కోరె బంధమై

రాముడై కృష్ణుడై
నన్నుగెలిచె వీరుడై
రుద్రమై రౌద్రమై
కనికరించే దైవమై..

వచ్చాడులే… పరాక్రమం..
నా కన్నె మనసు చేరే కొత్త సంగమం..
తార ర ర తరర రరర రరర రారే రార

సాజువై వాయువై
పులకరించే వేణువై
సూర్యుడై చెంద్రుడై
స్వర్గమంత ఇంద్రుడై

సైన్యమై స్థర్యమై
నన్ను తాకి సంద్రమై
రాముడై కృష్ణుడై
నన్నుగెలిచె వీరుడై


చిత్రం: పరాక్రమం (Parakramam)
పాట పేరు: పరాక్రమం డ్రీం సాంగ్ (Parakramam Dream Song)
గాయకులు: శ్రీ వైష్ణవి గోపరాజు
సాహిత్యం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
సంగీతం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
దర్శకత్వం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar)
తారాగణం: బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar), శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు తదితరులు

మనిషి నేను (Manishi Nenu) సాంగ్ లిరిక్స్ – పరాక్రమం (Parakramam)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

1 comment

మనిషి నేను (Manishi Nenu) సాంగ్ లిరిక్స్ - పరాక్రమం (Parakramam) August 5, 2024 - 8:40 am

[…] వచ్చాడులే (Parakramam Dream Song) సాంగ్ లిరిక్స్ – ప… […]

Reply

Leave a Comment