Home » ఈగ ఈగ ఈగ – ఈగ

ఈగ ఈగ ఈగ – ఈగ

by Firdous SK
0 comments
eega eega eega song lyrics eega

పాట: ఈగ ఈగ ఈగ
సినిమా: ఈగ
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి
గాయకులు: చైత్ర అంబడిపూడి, దీపు, రాహుల్ సిప్లిగంజ్, శ్రావణ భార్గవి


దేఖ్ లో రే సాల ఏ రాత్ చ గై
తేరే ద్వార్ పేయ్ తేరే మోత్ ఆగాయి

మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని
మై నేమ్ ఇస్ నాని నేను ఈగనైతే గాని
నీ గుండెల్లో పేలనున్న న్యూక్లియర్ మిస్సైల్ ని

నీ రేంజ్ పెద్దదవని నా సైజు చిన్నదవని
ని కింగ్డం నే కూల్చుకుంటే కానుర మగాడిని

ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ

అణువంత వున్నా అగ్గి రవ్వలోన
అడవినైనా కాల్చే కసి నిప్పు దాగి లేదా
చిటికంటే ఐన చినుకు బొట్టులోన
పుడమినైనా ముంచే పెను ముప్పు పొంచి లేదా

థిస్ ఇస్ ది యూనివర్స్ ఇస్ అం ఆటం బిఫోర్ ది బిగ్ బ్యాంగ్
ఇల్లాలికి ఈగ ఏ ముజ్ హే క్యా కరేగా
అని యమ కేర్ ఫ్రీ గ నువ్వు ఆవులించేలోగ
నీ శ్వాస లోన దూరిపోనా బయో వైరస్ లాగ

ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ

యమా అర్జెంటుగ పూర్తి చెయ్యవలసినది
పనులున్నవి పదే పది పదే పది
వన్ నిన్ను చంపడం త్వో నిన్ను చంపడం
త్రరీ నిన్ను చంపడం ఫోర్ నిన్ను చంపడం

ఫైవ్ నిన్ను చంపడం సిక్స్ నిన్ను చంపడం
సెవెన్ నిన్ను చంపడం ఎయిట్ నిన్ను చంపడం
నైన్ నిన్ను చంపడం టెన్ నిన్ను ముసిరి ముసిరి ముసిరి
తరిమి తరిమి తరిమి తరిమి
పొడిచి పొడిచి పొడిచి చంపడం

రెప రెప రెప రెక్కలను విడిచిపెడతాగా
నే చెవుల్లోన మరణ రాగం వినిపిస్తుంది
సుసైడ్ బాంబర్ ని అయి నీ పైకి దూసుకొస్తా

ఫై హుక్ అంటూ నిన్ను చంపి మరో సరి చస్తా
ఒక్క సరి చచ్చినాక ఇంకో చావు లెక్క
ఇల్లాలికి ఈగ ఏ ముజహే క్యా కరేగా

అని ఆలోచించేలోగా నీ ఆయువున్నజాగా
తగల పెట్టి ఎగిరిపోనా తార జువ్వ లాగా
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ

ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ
ఈగ ఈగ ఈగ యముడి మెరుపు తీగ
ఈజీ ఈజీ ఈజీ గ తేరి జాన్ లేగ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.