Home » గుండెల్లోనా – ఓరి దేవుడా

గుండెల్లోనా – ఓరి దేవుడా

by Firdous SK
0 comment

పాట: గుండెల్లోనా
చిత్రం: ఓరి దేవుడా
గాయకుడు: అనిరుధ్ రవిచందర్
సాహిత్యం: కాసర్ల శ్యామ్
సంగీతం: లియోన్ జేమ్స్
నటీనటులు: విశ్వక్ సేన్, ఆశా భట్
లేబుల్: సరేగామ


ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ

మరువనే మరువనే
కలల్లోను నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ

గొడవలే పదనులే
నీతో గొడుగు లా
నీదౌతానే

అడుగులే వేస్తానమ్మా నీతో
అరచేతుల్లో మోస్తూనే

గుండెల్లోనా గుండెల్లోనా
నిన్ను దాచి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే

గుండెలోనా గుండెలోనా
సంతకం చేసి
పైనోడితో అనుమతి’నే
తెచ్చుకున్నానే

గడవనే గడవధే
నువ్వే లేని రోజు
బుజ్జమ్మ బుజ్జమ్మ

ఒడువనే ఒడువాడే
నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మ బుజ్జమ్మ

నా చిన్ని బుజ్జమ్మ
నా కన్నీ బుజ్జమ్మ

కరిగిన కాలం
తిరిగి తేస్తానే
నిమిషమో గురుతే
ఇస్తానే బుజ్జమ్మ

మిగిలిన కథనే
కలిపి రాస్తానే
మనకిక ధూరం
ఉందొద్దే బుజ్జమ్మ

మనసులో తలిచిన చాలే
చీటికెలో నీకే ఎదురురావుతానే
కనులతో అడిగి చూడే
ఎంతో సంతోషం నింపేస్తానే నే నే

గుండెల్లోనా గుండెల్లోనా
నిన్ను దాచేసి
గూడె కట్టి గువ్వ లెక్క
చూసుకుంటానే

గుండెలోనా గుండెలోనా
సంతకం చేసి
పైనోడితో అనుమతి’నే
తెచ్చుకున్నానే

గుండెలోనా గుండెలోనా
కొత్త రేంజ్ నింపుకున్నా
గుండెలోనా గుండెలోనా
బొమ్మ నీదే గీసుకున్నా

ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మ బుజ్జమ్మ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment