Home » నన్నే నన్నె చూస్తూ – ఘర్షణ

నన్నే నన్నె చూస్తూ – ఘర్షణ

by Hari Priya Alluru
0 comment

చెలీమను పరీమళం మనీషీకీ తొలీవరం

 బ్రతుకున ఆతీశయం వలపను చీనుకులే 

ఇరువురీ పరీచ్చయం తెలీయనీ పరవశం

 తొలీ తొలీ అనుభవం పరువపు పరుగులే 

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తు

 నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే

 సోకుల గాళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ

 ఓ యమో ఏమో ప్రాణం తీయ్యోద్దే

 నీకో నిజమే చెప్పనా

 నీకో నిజమే చెప్పనా

 నా మదిలో మాటే చెప్పనా

 యదలో ఎదో తుంటరి తీళ్లనా

 నాలో ఎదో అల్లరీ అదీ నీన్నా మోన్నా లేనిదీ

 మరీ ప్రేమో ఏమో ఒకటే హాయ్రానా

 హా ఉహు వాహా ఉహు వాహా ఏమిటంటారు ఈ మాయనీ

 ఉహు వాహా ఉహు వాహా ఎవరీనడగాలో ప్రేమేనా అనీ

 నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తు

 నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే

 సోకులా గళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ

 ఓ యమో ఏమో ప్రాణం తీయ్యోద్దే

 ఈదీవరకెరగానీ స్వరములు పలీకెను

 పగడపు జీలుగుల పెదాల వీణా

 బీడీయములేరుగనీ గడసరీ సొగసుకు

 తమకములెగసెను నరాల లోనా హా లోనా

 ఏమైందో యేమీటో ప్రేమయినదో యేమీటో

 నా వాటం మొత్తం ఎంతో మారింది

 ఈ మైకం యేమీటో ఈ తాపం యేమీటో

 నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది 

ఉహు ఓ ఓ హువా ఒహువా

 నన్నే నన్నే మార్చీ నీ మాటల్తో ఏమార్చీ

 ప్రెమీంచే ధెర్యం నాలో పెంచావోయ్

 కన్ను కన్ను ఛేర్చీ నా కల్లోకే నువ్వ్వోచి

 ఏకంగా బరీలోకే దీంచావోయ్

 చెలీమను పరీమళం మనీషీకీ తొలీవరం

 బ్రతుకున ఆతీశాయం వపను చీనుకులే

 ఇరువురీ పరీచ్చయం తెలీయనీ పరవశం

 తొలీ తొలీ అనుభవం పరువపు పరుగులే

 మనసున అలజడి వలపనీ తెలీపీనా

 జీలీబీలీ పలుకుల చలాకీ మయిన

 కళలను నిజముగా ఎదురుగ నీలీపీనా

 వరముగా దొరికిన వయ్యారీ జన ఓ జన

 ఈ లోకం క్రొత్తగా ఉందయ్యో బొత్తిగా

 భూగోళం కూడా నేడే పుట్టీన్దీ

 నీ వల్లే ఏంతగా మారాలి వింతగా

 నువ్వంటే నాకు పీచ్ఛే పట్టీన్దీ

 ల ల ల ల ల 

నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్ఛేస్తు

 నువ్వేదో ఎదో ఎదో చెయ్యొద్దే

 సోకులా గాళం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ

 ఓ యమో ఏమో ప్రాణం తీయ్యోద్దే 

నీకో నిజమే చెప్పనా

 నీకో నిజమే చెప్పనా

 నా మదిలో మాటే చెప్పనా యదలో ఎదో తుంటరి తీళ్లనా

 నాలో ఎదో అల్లరీ అదీ నిన్న మొన్న లేనిదీ

 మరీ ప్రేమో ఏమో ఒకటే హైరానా 

హా ఉహు వాహా ఉహు వాహా ఏమిటంటారు ఈ మాయనీ

 ఉహు వాహా ఉహు వాహా ఎవరీనడగాలో ప్రేమేనా అనీ

 ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ ప్రేమేనా అనీ

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment