Home » చెప్పలేని ఆనందం – రెబెల్

చెప్పలేని ఆనందం – రెబెల్

by Hari Priya Alluru
Chepaleni Anandham

చెప్పలేని ఆనందం హొ.. గుప్పుమంది గుండెలోన

అందమైన ప్రేమ లోకం హొ… నేల మీద పోల్చుకున్న

పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలి

యెద పండె వెలుగల్లే తొలి దీవాలి

కలిసింది నీలా దీపాలి…    దీపాలి….దీపాలి

చెప్పలేని ఆనందం 

గుప్పుమంది గుండెలోన

హ అ అ అ

మనలోకం మనదంటు ఒదిగుంటె ఎవరికివారె

జగమంత మనవారె అనుకుంటె పరులే లేరె

ఒకటే కొమ్మ పువ్వులు ఎన్నో ఒకటే సంద్రం అలలెన్నో

అణువణువు మన ప్రాణం అందరికోసం

నలుగురిలొ చుడాలి మన సంతోషం

ఈ మాటకు రూపం దీపాలి..  దీపాలి హా  దీపాలి

చెప్పలేని ఆనందం హోయ్.. 

గుప్పుమంది గుండెలోన

ప్రియమైన భందంలా పిలిచింది నన్నీచోటు 

ఒహొ ఒహొ ఒ ఒ

 ఇటుగానెవచ్చాకె తెలిసింది నాలొ లోటు 

హ అ అ అ

చూడని కల  అహ

నిజమై ఇల  అహ

మార్చేసిందీ నన్నునీల

అరె నిన్న అటు మొన్న మనసేమన్నా

ఇకపైన ప్రతి అడుగు నీ జతలోన

అని నీతొరాన దీపాలి … దీపాలి 

దీపాలి

హొ ఒ ఒ దీపాలి 

దీపాలి

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment