Home » స్వగతం కృష్ణ (Swagatham Krishna) సాంగ్ లిరిక్స్, అజ్ఞాతవాసి

స్వగతం కృష్ణ (Swagatham Krishna) సాంగ్ లిరిక్స్, అజ్ఞాతవాసి

by Lakshmi Guradasi
1.8K views
Swagatham Krishna song lyrics

మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా…చరణాగతం కృష్ణా…
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా…శరణాగతం కృష్ణా…
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా…శరణాగతం కృష్ణా…
మధురాపురి సదనా మృధు వదనా మధుసూదన
ఇహ స్వాగతం కృష్ణా…
కృష్ణా…

ముష్ఠికాసూర చానూర మల్ల
మల్లవిషాదత మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల
మల్లవిషాదత మధుసూదనా
ముష్ఠికాసూర చానూర మల్ల
మల్లవిశారద కువలయపీట
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా…
మర్దన కలింగ నర్తన గొకుల రక్షణ సకల సులక్షన దేవా…
శిస్ఠగనపాల సంకల్పకల్ప
కల్ప శతకోటి అసమపరాభవ.
శిస్ఠగనపాల సంకల్పకల్ప
కల్ప శతకోటి అసమపరాభవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.
ధీర మునిజన విహర మధన సుకుమార దైత్య సం.హర దేవ.

మధుర మధురరథి సాగస సాగస
వ్రజ యూవ్తీజనమానసపూజిత
మధుర మధురరథి సాగస సగస
వ్రజ యూవ్తీజన మానస పూజిత

స ద ప గ రి ప గ రి స గ సా
స రి గ ప ద స గ ప గ రి ప గ రి స గ సా
స స రి రి గ గ ప గ స స ద ప ప గ రి రి
ప గ రి స గ సా
స రి గ రి గ ప గ ప ద
స ద ప గ రి ప గ రి స గ సా
స ద ప గ రి ప గ రి స గ సా
స ద ప గ రి ప గ రి స గ సా

తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం
తకదరి తుకుంతన కిటతకదీం

కృష్ణా….

__________________

పాట: స్వగతం కృష్ణ (Swagatham Krishna)
చిత్రం: అజ్ఞాతవాసి (Agnyaathavaasi)
తారాగణం: అను ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel), కీర్తి సురేష్ (keerthy Suresh), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)
గీతరచయిత: ఊత్తుక్కడు వెంకటసుబ్బయ్యర్ (Oothukkadu Venkatasubbaiyer)
గాయకులు: నిరంజన రమణన్ (Niranjana Ramanan)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.