తన ప్రాణాలే నీవనీ… ధర్మేచగా
తన మనసంత నీదనీ… అర్దేచగా
తన వలపంత నీకనీ… కామేచగా
అవధులు లేని ప్రేమకై… మోక్షేచగా

మూడు ముళ్ళతో… ఏడు అడుగులా
అగ్ని సాక్షిగా… ఇద్దరు ఒకటిగా మారెగా, ఆ ఆ

మరుపే లేని సంతకం… పెళ్లి పుస్తకం
మరుజన్మకి తొలి స్వాగతం… పెళ్లి పుస్తకం

ప్రేమ పెళ్లి పేరులో
ఇరువురిలోన ప్రేమ మాత్రమే
బంధు మిత్ర ప్రేమలే
కలిసిననాడేలె పెళ్లనగా

కన్నవాళ్ళ ఆశలే
కలిసిన స్వర్గలోక దీవేనే
నువ్వు నేను మాటనే
మార్చే మాటే ఈ పెళ్లనగా

తోడు నీడగా… ప్రాణ బంధమా
నీతో ఉండనా
శాశ్వతం శాశ్వతం మనమికా ఆఆ ఆ

మరుపే లేని సంతకం… పెళ్లి పుస్తకం
మరుజన్మకి తొలి స్వాగతం… పెళ్లి పుస్తకం

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

Leave a Reply

Your email address will not be published