Home » బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడి తే – అతిథి దేవో భవ

బాగుంటుంది నువ్వు నవ్వితే బాగుంటుంది ఊసులాడి తే – అతిథి దేవో భవ

by Vinod G
1K views
baguntundhi nuvvu navvithe song lyrics atithi devo bhava

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసులాడి తే
బాగుంటుంది గుండె మీద
గువ్వలాగ నువ్వ వాలితే

బాగుంటుంది నిన్ను తాకితే
బాగుంటుంది నువ్వ ఆపితే
బాగుంటుంది కంటి కన్న
కాటుకంతా ఒంటికంటితే

అహహహా బాగుంది వరస
నీ మీద కోపం ఎంతుందో తెలుసా
లాలిసై తగ్గిపోతుంది బహుశా
ఈ మనసు ప్రేమ బానిస

అయితే బుజ్జగించుకుంటానే
నిన్నే నెత్తినెట్టుకుంటానే
నువ్వే చెప్పినట్టు వింటానే
చెలి చెలి జాలి చూపవే

తడి చేసేద్దాం పెదవులని
ముడి వేసేద్దా మనసులని
దా చేసుకుందాం మాటలని
దోచేసుకుందాం హాయిని

కాదంటా నేoటి చూస్తూ నీచొరవ
వద్దన్నా కొద్ది చేస్తావు గొడవ
నీ నుంచి నేను తప్పుకోవడం సులువా
కౌగిళ్ళలోకి లాగవా టిన్ టూ ఫైవ్

అమ్మో నువ్వు గడుసు కదా
అన్నీనీకు తెలుసు కదా, ( తెలుసు కదా)
అయినా బయటపడవు కదా,(పడవు కదా)
పదా పదా ఎంతసేపిలా

వెలివేసేద్దాం వెలుతురని
పరిపాలిద్దాం చీకటిని
పట్టించుకుందాం చెమటలని
చుట్టేసుకుందాం ప్రేమని

నువ్వేమో పెడుతుంటే తొందరలు
నాలోన సిగ్గు చిందరవందరలు
అందంగా సర్దుతూ నా ముంగురులు
మోసావు అన్ని దారులు

కొంచెం వదలానంటే నిన్నిలా
మొత్తం జారిపోవా వెన్నెలా
వేరే దారి లేక నేనిలా
బంధించానే అన్ని వైపులా

బాగుంటుంది నువ్వు నవ్వితే
బాగుంటుంది ఊసు లాడితే
బాగుంటుంది గుండె మీద
గువ్వలా నువ్వు వాలితే

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.