Home » ఖుష్బూ చౌదరి (khushboo choudhary) మూవీస్, లైఫ్ స్టైల్, మరియు ఫొటోస్

ఖుష్బూ చౌదరి (khushboo choudhary) మూవీస్, లైఫ్ స్టైల్, మరియు ఫొటోస్

by Lakshmi Guradasi
0 comments

ఖుష్బూ చౌదరి (Khushboo Choudhary) ఈ అందాల బ్యూటీ “ఉరుకు పటేలా” (Uruku Patela) అనే సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీ లోకి మొదటిసారిగా అడుగు పెట్టింది. చూడడానికి అందంగా కనిపించినందుకేనేమో బహుశా తానకు సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి లక్ కలిసొచ్చింది. తన అందమే ఆమెకు ఆస్తి అనుకోవచ్చు.

khushboo choudhary biography movies and photos

రోటీ కప్డా రొమాన్స్ (Roti kapda romance) అనే సినిమాలో కూడా మంచి లీడ్ రోల్ లో నటిస్తున్నట్టు అని అంటున్నారు. ఇలాగే ఒకటికి ఇంకొక్కటి సినిమాలతో ముందుకు దూసుకుపో గల సామర్థ్యం ఆమెకు ఉంది.

ఈమె తెలంగాణలోని హైద్రాబాద్ లో పుట్టి పెరిగింది. చిన్నపాటి నుంచి నటన మీద ఇష్టం ఎక్కువే. అందుకోసం ఎలాగైనా సీమాలలో నటించాలనే పట్టుదలతో మోడలింగ్ వైపుకు వెళ్ళింది. వివిధ అందాల పోటీలలో మరియు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.

khushboo choudhary biography movies and photos

ఆమె మొహం లో కనిపించే చిరునవ్వు సినిమా నిర్మాతలు, దర్శకుల దృష్టిని ఆకట్టుకుంది. ఆలా సినీ ఇండస్ట్రీ లోకి ప్రవేశించింది. ఆమె తన నటనతో ఎప్పటికైనా పెద్ద నటిగా పేరు తెచ్చుకుంటుంది.

హైదరాబాద్ లో పెరిగిన అమ్మాయి కాబ్బటి సాంప్రదాయపు అలవాట్లు కట్టు,బొట్టు,మాట తీరు వంటివి అన్ని తెలిసే ఉంటాయి. డబ్బింగ్ చెప్పే సమస్య కూడా ఉండదు బహుశా. మన తెలుగింటి అమ్మాయిల చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మన తెలుగు కుర్రోళ్లను కూడా ఆకట్టుకుంటుంది.

khushboo choudhary biography movies and photos

ఖుష్బూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా చాలా చురుకుగా ఉంటుంది. తన అభిమానులతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. ఆమె కింది స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావడం ఆమెకు అభిమానుల సంఖ్య పెరగడంలో సహాయపడింది. ఆమె చేసిన కృషే తన అభిమానానికి కారణం.

ఖుష్బూ చౌదరి ఫొటోస్ :

khushboo choudhary biography movies and photos
khushboo choudhary biography movies and photos
khushboo choudhary biography movies and photos
khushboo choudhary biography movies and photos
khushboo choudhary biography movies and photos

ఖుష్బూ చౌదరి ఇంస్టాగ్రామ్ అకౌంట్

మరిన్ని కొత్త హీరోయిన్ల సమాచారం కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment