banner

latest in fashion

  • రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు వచ్చినాడే వాని చక్కని సూపులచెక్కెర తీపికి చుక్కలే ధాటినట్టుందేగుప్పెడు గుండెలో ప్రేమలు కొట్టినగంటలే మోగినట్టుందేగాయి గాయి తిరుగుతుందే ప్రాణంగంప కింద గమ్ముతాందే రామసక్కని సూపులోడేరవ్వల దుగ్గిలు తెచ్చినాడేపున్నమి ఘడియల చందురుడేపూవ్వుల వాసనకు …

  • నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడం, మెదడు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ క్రింది సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ సూచనలు మీ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు నిద్రపోయే ముందు చురుకుగా ఉండటానికి సహాయపడతాయి. ఇలాంటి …

  • ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనే ఇంగ్లండ్ రాణి విల్లందుకొనిసోదాలే సీసేనేకయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనే కయ్యాల నారి ఆ మీసగాన్నికారంగా సూసేనేఇంగ్లండ్ రాణి విల్లందుకొనిబాణాలే వేసేనే కయ్యాల నారి ఆ వింటినారి ఒగ్గేసి ఆగేనేరాజే మెల్లెంగా రాజి కోరలేమహారానై రోజుల్నే …

  • ఒక అడవిలో ఏనుగుల గుంపు ఉండేవి. ఒక ఏడాది వర్షాలు కురవక అడవిలో నీటి ఎద్దడి వచ్చింది. వాగులు కుంటలు ఎండిపోయాయి ఏనుగుల గుంపు దాహంతో అల్లాడిపోయింది నీటిని వెతుక్కంటూ అడవిని వదలి బయటకొచ్చాయి. దూరంగా ఇసుకలో వాటికీ నీరు ఉన్నట్ల …

  • తమిళనాడు నీలగిరి జిల్లాలోని పిక్కపాటి సమీపంలోని గిరిజన గ్రామాలను ఆనుకుని ఉన్న కొండలపై నీలకురింజి పూలు విరగబూశాయి. ఈ అందమైన దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ నీలకురింజి పూలు నీలం రంగులో ఉంటాయి, మరియు ఈ అరుదైన పూల నుంచి …

  • అరవిందాపురం అనే ఊరిలో నారాయణరెడ్డి, శ్రీనివాస్, చలపతి, రఘుపతి అనే మిత్రులుండేవారు. వారి ముగ్గురిదీ ఒకటే ఊరు. ఒకే స్కూల్లో చదువుకున్నారు. అంచేత వారు చాలా స్నేహంగా ఉండేవారు. నారాయణరెడ్డి పట్నం చేరి వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. తన ఆలోచన మిత్రులకు చెప్పాడు. …

banner
banner
banner

Latest Posts