Home » టీమ్ఇండియా జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్‌లో

టీమ్ఇండియా జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్‌లో

by Shalini D
0 comments
Team India on Zimbabwe Wildlife Tour

టీ20 సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఖాళీ సమయంలో అక్కడి టూరిజాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తోంది. తాజాగా భారత ఆటగాళ్లు వారి కుటుంబాలతో కలిసి జింబాబ్వే వైల్డ్ లైఫ్ టూర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. వన్యప్రాణులను దగ్గర నుంచి చూసి ప్లేయర్లు అనుభూతి పొందారు. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచుల్లో చెరొకటి గెలవగా రేపు మూడో మ్యాచ్ జరగనుంది.

జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌటైన జింబాబ్వేను భారత బౌలర్లు 134 పరుగులకే పరిమితం చేశారు. ఈ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి బౌలర్లపై టీమిండియా బ్యాట్స్‌మెన్స్ రెచ్చిపోయి బ్యాట్ ఝులిపించారు. ఈ విజయంతో పాకిస్థాన్, ఆస్ట్రేలియా రికార్డులను టీమిండియా బ్రేక్ చేసింది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.