43
SEMI FINAL: వారిని త్వరగా ఔట్ చేస్తేనే… T20WC రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. అయితే ఆ జట్టు బౌలింగ్ కంటే బ్యాటింగ్ పరంగానే బలంగా ఉంది. ఓపెనర్లు బట్లర్(191 రన్స్), ఫిల్ సాల్ట్(183రన్స్)ను ఎంత త్వరగా ఔట్ చేస్తే భారత్‌కు అంత విజయావకాశాలుంటాయి. వీరితో పాటు మిడిలార్డర్‌లో భారీ షాట్లతో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే హ్యారీ బ్రూక్(120రన్స్) కూడా ప్రమాదకరమే. వీళ్లను అడ్డుకోవడంపై భారత బౌలర్లు దృష్టి పెట్టాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.