Home » ఇకపై ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ.50వేల ఫైన్!

ఇకపై ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ.50వేల ఫైన్!

by Shalini D
0 comments
sim card

కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్‌లోని 39 సెక్షన్లు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్‌లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్‌‌కార్డులు ఉండొద్దు. J&K, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్స్‌కు పరిమితమైంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే తొలిసారి ₹50వేలు, మరోసారి నేరం రిపీట్ అవుతే ₹2లక్షల వరకు జరిమానా పడుతుంది. కాగా మరికొన్ని రూల్స్‌ను త్వరలో అమలు చేయనుంది.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.