44
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 26 నుంచి 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత సంవత్సరం జూన్ నెలలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రం చేపట్టిన సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు.
పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. కాగా ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జనసేన Xలో పోస్ట్ చేసింది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి