45
రిషి సునాక్‌కు పోటీగా ‘కౌంట్ బిన్‌ఫేస్’ పేరుతో కమెడియన్ జొనాథన్ డేవిడ్ బరిలో నిలవడం చర్చనీయాంశమైంది. విచిత్ర వేషధారణతో రాజకీయ నేతలపై విమర్శలు చేసే ‘కౌంట్ బిన్‌ఫేస్’ సునాక్‌కు గట్టి పోటీ ఇస్తారని టాక్. ఓ సర్వేలో సునాక్‌కు బిన్‌ఫేస్ కంటే 4% మాత్రమే ఎక్కువ ఆదరణ ఉందని తేలింది. యూకేలో యూరోప్ దేశాలు భాగం కావాలనేది తన కల అని జొనాథన్ చెబుతున్నారు. . కాగా బ్రిటన్ 2020లో EU(యూరోప్) నుంచి తప్పుకుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.