టెలికాం యాక్ట్ 2023 అమలుతో అత్యవసర పరిస్థితుల్లో మెసేజ్‌లు వెళ్లకుండా నిలిపివేసే అధికారం కేంద్రానికి దక్కింది. అవసరమైతే టెలికాం సంస్థలను కేంద్రం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ చట్టం పరిధిలో వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఇంటర్నెట్ బేస్డ్ మెసేజింగ్ యాప్స్ లేవు. ప్రైవేట్ ప్రాపర్టీల్లో ఓనర్లు వ్యతిరేకించినా అవసరమైతే టవర్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం టెలికాం సంస్థలకు కేంద్రం కల్పించింది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.