36
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ గ్రాండ్‌గా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో షో పూర్తయింది. ఈ మూవీకి Xలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీ ఆరంభంలో సీన్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. విజువల్స్ నెక్స్ట్ లెవల్ అని, ప్రభాస్, అమితాబ్ నటన, క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని పొగుడుతున్నారు.
ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ వార్తలు ను సందర్శించండి.