Home » శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada MBBS) సినిమా మళ్లీ వస్తుంది

శంకర్ దాదా ఎంబీబీఎస్ (Shankar Dada MBBS) సినిమా మళ్లీ వస్తుంది

by Rahila SK
0 comment

శంకర్ దాదా చిరంజీవి మరోసారి ప్రేక్షకుಲ್ನಿ ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్నారు. సినిమా మొత్తం ఆకర్షణకు దోహదపడింది. సౌండ్‌ట్రాక్ వివిధ స్టైల్స్ లో మిళితం చేస్తుంది. చిరంజీవి గారు హీరోగా జయంత్ సి. హరాన్జీ దర్శకత్వంలో వహించిన చిత్రం శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004). ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించగా, శ్రీకాంత్ ఏటీఎం పాత్రలో సందడి చేశారు. కెమెడీ మురియు ఎమోషనల్ మూవీగా రూపొందిన శంకర్ దాదా ఎంబీబీఎస్ దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 22 న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జేఆర్ కే పిక్చర్స్ ఈ చిత్రాన్ని రీ – రిలీజ్ చేస్తోంది.

సంజయ్ దత్ హీరోగా నటించిన హిందీ మూవీ “మున్నాభాయ్ ఎంబీబీఎస్” కి తెలుగు రీమేక్ గా రూపుందిన చిత్రం “శంకర్ దాదా ఎంబీబీఎస్”. ఈ మూవీలో తన నటనతో ప్రక్షకులన్నీ కడుపుబ్బా నవ్వించారు చిరంజీవి. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో కూడా అందరి మనసుని హత్తుకునేలా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను ఉర్రూతలూ గించింది. ఈ నెల 22 న ఎక్కువ థియేటర్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని జేఆర్‌కే పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు.

ఈ మూవీలో పాటలు మంచి ఆదరణ పొందాయి మరియు ప్రేక్షకులతో ప్రతిధ్వనించే ఆకర్షణీయమైన సంఖ్యలను కలిగి ఉన్నాయి. శంకర్ దాదా ఎం బి బి ఏస్ (Shankar Dada MBBS) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఈ పాట హిట్ అయ్యింది. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు మరియు మ్యూజిక్ అందించారు మరియు చంద్రబోస్ గీత రచయిత గా, మనో గాయకుడు గా, ఈ పాట కి చిరంజీవి మరియు సోనాలి బింద్రే తారాగణం వహించారు. చైలా చైలా (Chaila Chaila) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఈ పాట హిట్ అయ్యింది. దీనికి సచిన్ టైలర్ గాయకులు గా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు, లిరిసిస్ట్ గా మరియు మ్యూజిక్ అందించారు. నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఈ పాట హిట్ అయ్యింది. దీనికి వేటూరి సుందరరామ మూర్తి గీతరచయిత గా మాలతీ శర్మ, కార్తీక్ గాయకులు గా దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు మరియు మ్యూజిక్ అందించారు. పట్టు పట్టు (Pattu Pattu) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఈ పాట హిట్ అయ్యింది. దీనికి సాహితీ గీత రచయిత గా సుమంగళి, మాణిక్క గాయకులు గా మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు మరియు మ్యూజిక్ అందించారు. ఏ జిల్లా ఏ జిల్లా (Ye Jilla Ye Jilla) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఈ పాట చంద్రబోస్ గీత రచయిత గా, అద్నాన్ సమీ, కల్పన గానం వహించారు మరియు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు మరియు మ్యూజిక్ అందించారు. శంకర్ దాదా ఎం బి బి ఏస్ మూవీ ఆల్ సాంగ్ లిరిక్స్ (Shankar Dada MBBS All Songs Lyrics) సంగీతం యొక్క జనాదరణ ఈ చిత్రం యొక్క చిరస్మరణీయ అంశంగా మారింది, అనేక పాటలు నేటికీ అభిమానులు ఆనందించారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment