పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్
హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే
ఓహ్ బుగ్గ కందిపోయేటట్టు ముద్దు మీద ముద్దె
పెట్టు లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా ఆ
కన్నె బొడ్డు తరిగేటట్టు
కన్ను కొట్టకుంటే ఒట్టు
కోరికంత నా మీద ఒట్టు ఓ బుల్లెమ్మాఅ
మా మా అబ్బా అబ్బా నా ఈడుని కోరేట్టు
హే రావే రావే రావే రావే రంగుల రవ్వట్టు
రాతిరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు
హెయ్
హే రయ్యో రయ్యో రయ్యో రయ్యో ఆకలి తీరేట్టు
ఆకులేస్తే పెడ్తా నీకు సోకులు తాకట్టు
హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపేట్టు ఓహ్ బుల్లోడా హొయ్
హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే
హే జున్ను ముక్కల ఎంత
నున్నగా ఉన్నాయి చెక్కిళ్ళు
ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు
హే అన్ని దిక్కులా నను తాకేస్తుంటే
ని కళ్ళు తేనే చుక్కల తిపెక్కెను నవోల్లు
హే ఒక్క సరి వొళ్ళో వాళ్లమ్మ
చందనాల ఓహ్ ముద్దు గుమ్మా
గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా
ఒంటరేలా తుంటరి మామ
జంట కట్టి ఓహ్ చందమామ
గంటకొక కౌగిలి గంట కొట్టేసుకుందామా
హే రావే రావే రావే రావే చైనా చాకోలెట్టు
జంటకోస్స్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు
ఆహ్ ఆహ్
రయ్యో రయ్యో రయ్యో రయ్యో అత్తరు మస్కట్
పూసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్
హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్
కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా
వంగ ముక్కాలా తెగ వచ్చేస్తుంటే నువ్ ఇట్టా
పొంగులే కదా నా పొంగులా వయసెంత
హే కొంగరెక్కల కొంగు జారేస్తుంటే
నువ్ అట్ట
గింగు రెక్కద నా పొకీళ్ల పొగరంతా
ఆగడాలు చలించమంటా
పోదు వాలు సందేళ పూట
మీగడంత వడ్డించుకుంటా
అప్పుడే రమ్మంటే
కుందనాల గోరింకా పిట్టా
అంత దాక ఆగేదే ఎట్టా
అందమంతా గిల్లేసుకుంటా
ఇప్పుడే ఈ పూటా
రావే రావే రావే రావే రావే రావే
రావే రావే కన్య క్యారట్
లగ్గం ఎట్టి మెడలో వేస్తా లగ్గం లోకెట్టు
రయ్యో రయ్యో రయ్యో రయ్యో బొమ్మ టీ షీర్ట్టు
వేసుకొస్తే విందు ఇస్తా గుమ్మా కట్టేట్టు
హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్
హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే
పాట: పట్టు పట్టు (Pattu Pattu)
గీత రచయిత: సాహితీ (Sahitya)
గాయకులు: సుమంగళి, మాణిక్క (Sumangali, Manikka)
చిత్రం: శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.