Home » శంకర్ దాదా ఎం బి బి ఏస్ మూవీ ఆల్ సాంగ్ లిరిక్స్ (Shankar Dada MBBS All Songs Lyrics)

శంకర్ దాదా ఎం బి బి ఏస్ మూవీ ఆల్ సాంగ్ లిరిక్స్ (Shankar Dada MBBS All Songs Lyrics)

by Rahila SK
0 comment

శంకర్ దాదా ఎం బి బి ఏస్ (Shankar Dada MBBS) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో
హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో
బాడిలోని వేడే చూసి గోలే వేస్తానమ్మో
హే చింతల్ బస్తి చిట్టామ్మో కూకట్ పల్లి కిట్టమ్మో
బాధే నీకు లేకుండానే దూదే రాస్తానమ్మో

హే హైదర్ గూడా గున్నమో
శంకర్ దాదా ఎం బి బి ఏస్
అరె దోమల్ గూడా గుండంమో
శంకర్ దాదా ఎం బి బి ఏస్
హాయ్ హైదర్ గూడా గున్నమ్మో
దోమల్ గూడా గుండంమో

వాటంగాని పైత్యంగాని సెంతకొస్తే చలు చిత్తు సిత్తమ్మో
ని పేరేంటబ్బాయి

దా దా దా దా దా దా
శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
హే శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

బోలో శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్

హే బేగంపేట బుల్లమ్మో
అరె పంజాగుట్ట పిల్లంమో ఎహె ఎహె

హే నడవలేని వాళ్ళు ఉరికేలాగ
నే పెంచుకున్న కుక్క నోదులుత హే హే
అరె పలకలేని వాళ్ళు అరిచేలాగ
నే రాసుకున్న కవిత చదువుత హే హే హే

అరె మూర్ఛపోయి వచ్చినోళ్ల కళ్ళు మిటకరించేలా
మలయాళం ఫిల్ము సుపుతా హే

అరె జంతర్ మంతర్ కాళీ
అరె చు మంతార కాళీ ని బతుకుల్లో బాధలెన్నున్నా
చిన్న చిరునవ్వే ఉంది ఒరన్న హొయ్

నిన్న హెసరణప్ప
నాన్న హేసారా అహహహ

శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో
శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

చేతకానితనం టిబి అయితే
నే చూపు చుస్తే బాగుపడునులే
లంచగొండి తనము కలరా అయితే
నే చెయ్యి వేస్తె తిరిగిరాదులే హే హే హే హే

అన్యాయాలు అధర్మాలు అక్రమాలు కన్సారైతే
అంతు తెల్చు ఆన్సరుందిలే
అరె మోసమున్న బి పి యమా స్వార్ధమన్న షుగరు
ప్రతి జబ్బుకి వైద్యముందిలే
మరి అన్నిటికి ఒకే మందులే హే

ఎం మందు గురు
ఎం మంద అహహహ

శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ బోలో
శంకర్ దాదా ఎం బి బి ఏస్ శంకర్ దాదా ఎం బి బి ఏస్
శంకర్ దాదా ఎం బి బి ఏస్ కో జే బోలో

శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ
శంకర్ దాదా ఎం బి బి ఏస్ ఉ హ ఉ హ

అరె శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎం బి బి ఏస్


పాట: శంకర్ దాదా MBBS (shankar dada MBBS)
గీత రచయిత: చంద్రబోస్ (Chandra Bose)
గాయకుడు: మనో(Mano)
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

చైలా చైలా (Chaila Chaila) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

కరెక్టే ప్రేమ గురించి నాకేంతెలుసు
లైలామజ్నులకు తెలుసు
పారు దేవదాసులకు తెలుసు
ఆ తరవాత తమకే తెలుసు
ఇదిగో తమ్ముడు మనకి ఓ లోవ్స్టోరీ ఉందమ్మా వింటావా ఆ

హే చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హే చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా
హొయల హొయల హొయలే హొయ్యాలా
నడక చూస్తే చికుబుక్కు రైల

గులాబిలాంటి లిప్ చూసి నా పల్స్ రేట్ ఏ పెరిగింది
జిలేబిలాంటి షేప్ చూసి నా హార్ట్ బీట్ ఏ అదిరింది
పాల మీగడ అంటి రంగు చూసి నా రక్తమంతా మరిగింది

నా ఏరియా లో ఎప్పుడు లేని లవ్ ఏరియా నాకు అంటూకుంది

ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల

చైలా చైలా చైలా చైలా
నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా

తరవాత ఏమైంది అన్న

ఏమైంద ఆ రోజు వరకు హాయిగా
ఎలాపడితే ఆలా తిరుగుతూ గడిపేసేవాడిని
కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్
దాదాగిరి నో ఛాన్స్ ఓన్లీ రొమాన్స్

తన్ని చూసినాకనే డ్రింకింగ్ మానేశా
తెల్లవారుజామునే జాగింగ్ ఏ చేశా

డే వన్ దమ్ముకొట్టటం వదిలేసా
డే టూ దుమ్ముదులపడం ఆపేస
డే త్రి పీక కోసే కత్తితోనే పూలు కోసి తీసుకొచ్చా
ఓహ్ య ఇంటి ముందరే టెంట్ ఉ వెసా
ఓహ్ య ఒంటికి అందిన సెంట్ ఉ పూసా
ఓహ్ య మంచినీళ్ల లారీ దెగ్గర బిందికూడా బాగుచేస

ఆ దెబ్బతో చిన్న చిరునవ్వుతో
పేస్ నా వైపు టర్నింగ్ ఇచ్చుకుంది
అదేమిటో మరి ఆ నవ్వుతో నా మనసంతా రఫాడేసింది

ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
చైలా చైలా చైలా చైలా

జీవితంలో దేనిమీద ఆశపడని నేను
ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను
ఎన్నో కళలు కన్నాను ఆ అమ్మాయి
నాకే సొంతం అనుకున్నాను
కానీ ఒక రోజు ఎం జరిగిందో ఏమో తెలీదు
ఆ అమ్మాయికి పెళ్లయిపోయింది

కళ్ళలోన కళలు అన్ని కధలుగానే మిగిలెనే
కనులుదాటి రాను అంటూ కరిగిపోయెనే
మరి తరవాత ఏమైంది

తరవాత తరవాత ఏమౌతుంది
ఆ మరసటి రోజు మా ఏరియా లోకి ఐశ్వర్య వచ్చింది

ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల
ఓ మాయ ఓ మాయ ఈ ప్రేమ అంటే మాయ
అరె గోల ఇది గోల ఇది తీయనైన గోల

చైలా చైలా చైలా చైలా
ఇది రా
ఏంటిరా మీ కుర్రవాళ్ళ గోల

చూడు తమ్ముడు ప్రేమనేది లైఫ్ లో
చిన్నపార్టే కానీ ప్రేమే లైఫ్ కాదు
ఆ మాత్రం దానికి ఆ అమ్మాయి కోసం
ప్రాణాలు తీసుకోవటం లేదా
ఆ అమ్మాయి ప్రాణాలే తీయటం
నేరం క్షమించరాని నేరం అండర్స్టాండ్

ఓడిపోవటం తప్పుకాదురా చచ్చిపోవటం తప్పు సోదర
చావు ఒక్కటే దారంటే
ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా
జీవితం అంటే జోక్ కాదురా
దేవుడు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఊర
దాన్ని మధ్యలో కతం చేసే హక్కు ఎవరికి లేదురా

నవ్వేయ్యారా చిరు చిందేయ్యరా
అరె బాధకూడా నిన్ను చూసి పారిపోద్దిరా
దాటేయ్యరా హద్దు దాటేయ్యరా
ఏ ఓటమి నిన్ను ఇంకా ఆపలేదురా

ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ
ఓ మాయ ఓ మాయ ఈ లైఫ్ అంటే మాయ


పాట: చైలా చైలా (Chaila Chaila)
లిరిసిస్ట్: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)
గాయకులు: సచిన్ టైలర్ (Sachin Tyler)
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

నావయాసే పాదరసం నేనసలే చిన్న రసం
నాపెదవే ద్రాక్షరసం నానడుమె నాగస్వరం
నా సోకు పులరసం నా చుపు నీకు వరం
అందిట్లో ఆడతనం అందిస్తా మూలధనం ఓయ్

హే నా పేరే కాంచనమాల నా వయసే గరం మసాలా
తందానా తన అంటూ మోగని తబలా
హే రావే నా రస రంగీలా ని గుట్టె నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల

కలిసొస్తా కానీ వేళా కైపెక్కి కన్నుల
నీదేరా రాకుమారి దోర ధోర ఉడుకుల ఉయ్యాలా

ఉ నన్ను అల్లుకో అల్లుకో
ఏ నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్
ఉ నిన్ను తాకన తాకన
నిన్ను చుట్టుకొన
హే ముద్దు పెట్టనా పెట్టనా హొయ్

హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో
హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో

ఏ ని రాకలో రాపిడుంది
నా సోకులా దోపిడుంది
ని దొంగ చుపుకే నా బెంగ తీఋన
నీవు ఉండిపో రాత్రికి

ని మీదనే మోజువుంది ఈ రోజునే రాజుకుంది
ఏ పోజు పెట్టిన ఈ పోరు తప్పునా తెల్లారింది ఆటకి

మాయాబజార్ మల్లెపూలకి వేళల వెర్రి నాకు రేగే
పారాహుషార్ పట్టుసీక్కెరో మామ ఓ మామ ఓ మామ
కావలిలే కజ్జికాయలే ని గిల్లికజ్జికాయలే
తలాలిలే గజ్జి కాయలే భామ ఓ భామ ఓ భామ

ఉ నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓ ఓహ్

నా పేరే కాంచనమాల న వయసే గరం మసాలా
తందానా తన అంటూ మోగని తబలా

ఓలమ్మో
ని నవ్వులో చిచ్చు వుంది నా గుండెలో గూచుకుంది
ఏ మాట చెప్పిన ఈ మంట తీరున నన్నపకే ఇప్పుడు
ని సుపులో సుధీఉంది సుదంట్టులా లాగుతుంది
నీవంటూ తొక్కినా నావంటి సుక్కన నేమోయలేనిప్పుడు

బస్తి సవాల్ బాలీవుడ్లో సిత్రాంగి సిరా కట్టదాయె
చారుమినర్ సెంటు బుడ్డి రో భామ ఓ భామ ఓ భామ
తాకించాన పూతరేకులే లేలేత కొత్త సోకులే
ఒడ్డించన ముంజికాయలే మామ ఓ మామ ఓ మామ

ఉ నన్ను అల్లుకో అల్లుకో
నన్ను గిల్లుకోరా
హే నన్ను చంపుకో చంపుకో ఓ ఓహ్

హే నా పేరే
హొయ్
కంచన మాల
నావయాసే
గరం మసాలా
తందానా తన అంటూ మోగే ఈ తబలా
హే రావే నా
రస రంగీలా
ని బుగ్గే
నా రసగుల్లా
తైతక్కలాడుకుంటూ తాకితే గుబుల ల ల

హే ఉయ్
ఏ అః


పాట: నా పేరే కాంచనమాల (Naa Pere Kanchanamala)
గీతరచయిత: వేటూరి సుందరరామ మూర్తి (Vethuri Sundararama Murthy)
గాయకులు: మాలతీ శర్మ, కార్తీక్ (Malathi Sharma, Karthik)
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

పట్టు పట్టు (Pattu Pattu) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు

పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే

ఓహ్ బుగ్గ కందిపోయేటట్టు ముద్దు మీద ముద్దె
పెట్టు లేకపోతే నా మీదొట్టు ఓ బుల్లోడా ఆ
కన్నె బొడ్డు తరిగేటట్టు
కన్ను కొట్టకుంటే ఒట్టు
కోరికంత నా మీద ఒట్టు ఓ బుల్లెమ్మాఅ

మా మా అబ్బా అబ్బా నా ఈడుని కోరేట్టు

హే రావే రావే రావే రావే రంగుల రవ్వట్టు
రాతిరొస్తే ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు

హెయ్
హే రయ్యో రయ్యో రయ్యో రయ్యో ఆకలి తీరేట్టు
ఆకులేస్తే పెడ్తా నీకు సోకులు తాకట్టు

హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపేట్టు ఓహ్ బుల్లోడా హొయ్

హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే

హే జున్ను ముక్కల ఎంత
నున్నగా ఉన్నాయి చెక్కిళ్ళు
ఆకు వక్కల నాకు వచ్చెను ఎక్కిళ్ళు

హే అన్ని దిక్కులా నను తాకేస్తుంటే
ని కళ్ళు తేనే చుక్కల తిపెక్కెను నవోల్లు

హే ఒక్క సరి వొళ్ళో వాళ్లమ్మ
చందనాల ఓహ్ ముద్దు గుమ్మా
గాలికైన ఇద్దరి మధ్య చోటే వద్దమ్మా

ఒంటరేలా తుంటరి మామ
జంట కట్టి ఓహ్ చందమామ
గంటకొక కౌగిలి గంట కొట్టేసుకుందామా

హే రావే రావే రావే రావే చైనా చాకోలెట్టు
జంటకోస్స్తే ఇస్తా నీకు జపాన్ జాకెట్టు
ఆహ్ ఆహ్

రయ్యో రయ్యో రయ్యో రయ్యో అత్తరు మస్కట్
పూసుకొస్తే ఇస్తా నీకు బందరు బిస్కెట్

హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా

వంగ ముక్కాలా తెగ వచ్చేస్తుంటే నువ్ ఇట్టా
పొంగులే కదా నా పొంగులా వయసెంత

హే కొంగరెక్కల కొంగు జారేస్తుంటే
నువ్ అట్ట
గింగు రెక్కద నా పొకీళ్ల పొగరంతా

ఆగడాలు చలించమంటా
పోదు వాలు సందేళ పూట
మీగడంత వడ్డించుకుంటా
అప్పుడే రమ్మంటే

కుందనాల గోరింకా పిట్టా
అంత దాక ఆగేదే ఎట్టా
అందమంతా గిల్లేసుకుంటా
ఇప్పుడే ఈ పూటా

రావే రావే రావే రావే రావే రావే
రావే రావే కన్య క్యారట్
లగ్గం ఎట్టి మెడలో వేస్తా లగ్గం లోకెట్టు

రయ్యో రయ్యో రయ్యో రయ్యో బొమ్మ టీ షీర్ట్టు
వేసుకొస్తే విందు ఇస్తా గుమ్మా కట్టేట్టు

హ పట్టు పట్టు చెయ్యే పట్టు
చిన్న దాని చెయ్యే పట్టు
నన్ను నీలో దాచిపెట్టు ఓహ్ బుల్లోడా హొయ్

హే కట్టు కట్టు చిరే కట్టు
కొంటె చూపు దూరేటట్టు
నోరు కాస్త ఊరేటట్టు ఓహ్ బుల్లెమ్మా హే


పాట: పట్టు పట్టు (Pattu Pattu)
గీత రచయిత: సాహితీ (Sahitya)
గాయకులు: సుమంగళి, మాణిక్క (Sumangali, Manikka)
చిత్రం: శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

ఏ జిల్లా ఏ జిల్లా (Ye Jilla Ye Jilla) సాంగ్ లిరిక్స్ శంకర్ దాదా ఎం బి బి ఏస్

ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ
ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ

ఇరవై మూడు జిల్లాలలోన ఎదో ఒకటి నిది అయినా
ఇరవై నాలుగు ని నడుము కొలత ఐతే చాలులే
ఇరవై ఐదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైన
ఇరవై ఏడూ ముద్దుల్ని పెట్టి తకిట తకిట తకిట తకిట త

ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ
ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ

నువ్వట్టా జల్సా పురూ సిగ్నల్ లో కోచేస్తే
నేనట్టా సిగ్గపూరూ సిగ్నల్ నే దాటేస్తా
నువ్వట్టా మనసపూరూ సెంటర్ లో మాటేస్తే
నేనట్టా సరసాపూర్ సెంటర్ లో వాటేస్తా

కమ్మేస్తాను కోకాకుళంలో రాజేస్తాను రానీమండ్రి
ఊరిస్తాను ఉపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను ముద్దాపురంలో చేరుస్తాను సోకుణ్డా
సాగించాలి హింసచలంలో తకిట తకిట తకిట తకిట త

ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ
ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ

ఓ నీలోని అందం చందం అదిరేబడావుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరేబడా అయిపోదా
నువ్వట్టా కన్నెకొట్టి గిల్లూరు రమ్మంటే
నేనిట్ల మూటేకట్టి కొల్లూరు రాసేస్తా

చెంపపేట సరిహద్దు దాటి పెదవుల పడు చేరుకుంటా
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలే కానీ రాత్రయినా గాని నిదుర నగరు వెళ్లనంట
పక్కల పాలి పొలిమేరలోనే తకిట తకిట
తకిట తకిట త

ఏ జిల్లా ఏ జిల్లా ఓ పిల్ల నిధి ఏ జిల్లా
ఏ జిల్లా ఏ జిల్లా ఒంగోలు ఓరుగళ్ళ
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది అ జిల్లా
దాచెల్లు నా దుప్పట్లోనే మరుమల్లెపూల జిల్లా


పాట: ఏ జిల్లా ఏ జిల్లా (Ye Jilla Ye Jilla)
గీత రచయిత: చంద్రబోస్ (Chandra Bose)
గానం: అద్నాన్ సమీ, కల్పన (Adnan Sami, Lyricist)
చిత్రం: శంకర్ దాదా MBBS (2004)
తారాగణం: చిరంజీవి, సోనాలి బింద్రే (Chiranjeevi, Sonali Bendre)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment