Home » చెలియా తెలుసా తెలుసా సాంగ్ లిరిక్స్ – Sid Sriram Zamana Movie Song

చెలియా తెలుసా తెలుసా సాంగ్ లిరిక్స్ – Sid Sriram Zamana Movie Song

by Lakshmi Guradasi
0 comments
Cheliya Telusa Telusa song lyrics Sid Sriram Song Zamana movie

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
వయసే వరదై ఉరికే వరసా

మెరిసే అధరం,
మనసే మధురం
చెలియా తెలుసా తెలుసా తెలుసా..
వయసే వరదై ఉరికే వరసా

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
నువ్వు నా యదలో చేసే రభస…

తొలకరి మేఘం తుళ్లింత రాగం
ఇలా నన్ను తాడిపే
తెలియని వేగం చెయ్యే పట్టుకొని
నీతో నడిపించే
నీ వెంటే ప్రవహిస్తుంది
సెలయేరై నా పాదం
యేమైందో తెలిసే లోగా
ఎదురైనది నా తీరం
నవ్వే పెదాలే, మరిచే పదాలే,
ఇలా ఈ క్షణాలే నిలిచే
వదిలి కదలనాన్ని నాతోనే

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
వయసే వరదై ఉరికే వరసా

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
నువ్వు నా యదలో చేసే రభస…

నువ్వు లేని నిశిలో గడిచిందే గతం
నిన్ను చూస్తూ బ్రతికే క్షణమే జీవితం
ఇన్నేళ్లలో ఎప్పుడూ.. లేదు ఇలా ఒక రోజు
వందేళ్లకు సరిగా …..

సంతోషమే జాడిగా పదే పదే కురిసింది
యెడరిలో విరిసే వసంతాలుగా
నిలవదు ప్రాణం నీతోడు కోసం
ఎలా ఆపగాలనే
పసి పసి ప్రాయం కదం తొక్కినది
చూడే నీ వల్లనే
పై పైనే ఎగురుతు ఉన్నా ఒక గాలి పాటమల్లె
నే వెల్లే ఆడిస్తుంటే మురిసి పసి పాపల్లే
ఎన్నో యుగాల తాపనే ఇవ్వాలా
కరిగె నీవల్ల తెలుసా
మరల ఉదయమై జన్మించా

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
వయసే వరదై ఉరికే వరసా

చెలియా తెలుసా తెలుసా తెలుసా..
నువ్వు నా యదలో చేసే రభస…

చెలియా.. చెలియా.. చెలియా ….. ఆ .. ఆ .. ఉ …

_____________________________________

పాట పేరు: చెలియా తెలుసా తెలుసా (Cheliya Telusa Telusa)
సినిమా పేరు: జమానా (Zamana)
గాయకుడు: సిద్ శ్రీరామ్ (Sid Sriram)
సాహిత్యం: రెహమాన్ (Rehaman)
మ్యూజిక్ కంపోజర్: కేశవ్ కిరణ్ (Keshav Kiran)
తారాగణం: సూర్య శ్రీనివాస్ (Surya Srinivas), సంజీవ్ (Sanjeev), స్వాతి, జరా ఖాన్(Zara Khan)
దర్శకుడు: భాస్కర్ జక్కుల (Bhaskar Jakkula)
నిర్మాత: తేజస్వి అడపా (Tejaswi Adapa)
నిర్మాతలు: బొద్దుల లక్ష్మణ్ (Boddula Laxman), శశికాంత్ (Shashi Kanth), శివకాంత్ (Shiva Kanth)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.