Home » “మిస్టర్ బచ్చన్”(Mister Bachchan) ట్రైలర్ విడుదలైంది…..

“మిస్టర్ బచ్చన్”(Mister Bachchan) ట్రైలర్ విడుదలైంది…..

by Lakshmi Guradasi
0 comments
mr.bachchan movie trailar

తారాగణం: రవితేజ(Raviteja), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse), జగపతి బాబు(Jagapathi babu)
దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్(Harish Shankar.S)
ప్రొడ్యూసర్: టి జి విశ్వ ప్రసాద్ (T G Vishwa Prasad)
సంగీతం: మిక్కీ జె మేయర్(Mickey J Meyer)
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్(T G Vishwa Prasad)
క్రియేటివ్ ప్రొడ్యూసర్ – కృతి ప్రసాద్( Krithi Prasad)
ఫైట్ మాస్టర్స్: రామ్ లక్ష్మణ్(Ram Laxman), పృథ్వీ(Pruthvi)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: KRK రాజు(KRK Raju), రాహుల్ వెంకట్( Rahul Venkat)
చీఫ్ కో-డైరెక్టర్: బాబీ బండిగుప్తాపు(Bobby Bandiguptapu)

mr.bachchan movie trailar

రవితేజ హీరోగా నటిస్తున్న “మిస్టర్ బచ్చన్” ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రం ఆగష్టు 15, 2024న థియేటర్లలోకి రానుంది. ఇది 2018 హిందీ చిత్రం “రైడ్” యొక్క రీమేక్. ట్రెయిలర్ ఆదాయపు పన్ను శాఖలో సన్నివేశలతో ప్రారంభమైంది, దేశ సంపదను రక్షించే వారి పాత్ర గురించి డైలాగ్స్ ఉంటాయి. రవితేజ స్టైలిష్ ఎంట్రీ, యాక్షన్-ప్యాక్డ్ పోరాట సన్నివేశాలు ఉంటాయి. ట్రైలర్ రవితేజ మరియు భాగ్యశ్రీ బోర్స్ మధ్య కెమిస్ట్రీని హైలైట్ చేస్తుంది. రవితేజ క్యారెక్టర్ ఆదాయపు పన్ను అధికారి, జగపతి బాబు విలన్ క్యారెక్టర్ పోషించారు. 

ట్రైలర్ ఇంత ఆసక్తికరంగా ఉంది. సినిమా బిగ్ హిట్ అవుతుందో లేదో ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. తప్పక చూడాల్సిన సినిమా ఆగష్టు 15న థియేటర్స్ వెళ్లి అందరూ చూడండి. 

మరిన్ని ఇటువంటి విషయాల కొరకు తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.