Home » సుడిగాలి సుధీర్(sudigali sudheer) – G.O.A.T మూవీ టీజర్(Movie teaser)

సుడిగాలి సుధీర్(sudigali sudheer) – G.O.A.T మూవీ టీజర్(Movie teaser)

by Lakshmi Guradasi
0 comments
sudigali sudheer GOAT movie teaser

దర్శకుడు : నరేష్ కుపిల్లి (Naresh Kupilli )
సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్(Naresh Kupilli )
సహ నిర్మాత: రవీందర్ రెడ్డి ఎన్(Ravinder Reddy N )
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రసూన మండవ(Prasuna Mandava)
బ్యానర్: మహాతేజ క్రియేషన్స్(Mahateja Creations)
కథ మరియు డైలాగ్స్: ఫణి కృష్ణ( Phani krishna )
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్(Rajeev nair)
సాహిత్యం: చంద్రబోస్(Chandrabose) కాసర్ల శ్యామ్(Kasarla Shyam.)
కో-డైరెక్టర్: శ్రీకాంత్(Chandrabose, Kasarla Shyam)
ప్రొడ్యూసర్: మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి(Mogulla chandrashekher Reddy)

ప్రముఖ టీవీ షో “జబర్దస్త్” హాస్యనటుడు మరియు నటుడు అయిన సుడిగాలి సుధీర్ తన రాబోయే చిత్రం “G.O.A.T” తో పెద్ద తెరపై తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆగస్ట్ 30, 2024న విడుదల కానున్న ఈ చిత్రం యాక్షన్‌తో కూడిన కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించిన “G.O.A.T.” సుధీర్‌తో పాటు దివ్య భారతి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా యొక్క అధికారిక టీజర్ విడుదలయింది. స్టోరీ లో ఉన్న కామెడీ మరియు యాక్షన్ అభిమానులకు నచ్చేలా ఉంది. సుధీర్ సిగ్నేచర్ స్టెప్స్, కామెడీ , ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో “G.O.A.T.” తప్పక చూడాల్సిన సినిమాగా నిర్మించిస్తున్నారు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను చూడండి.

You may also like

Leave a Comment

About Us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక  అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.