74
చిరంజీవి గారి కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం “ఇంద్ర” 2002 లో ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్ మరియు సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం బి. గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ యుక్షన్ మరియు డ్రామ విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి మరియు అలియస్ శంకర్ నారాయణ పాత్రలో చిరంజీవి గారు నటించారు. ఈ సినిమా రీ – రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మువస్ 50 గోల్డెన్ ఇయర్స్ ని సెలబ్రేట్ చేస్తు, చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న ఇంద్ర చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది.
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.