Home » అల్లు అర్జున్ నటించిన చిత్రాలు OTT లో

అల్లు అర్జున్ నటించిన చిత్రాలు OTT లో

by Nikitha Kavali
840 views
alluarjun movies list ott platforms

అల్లు వారి అందగాడు మన అల్లు అర్జున్. గంగోత్రి తో సినీ యాత్ర ను ప్రారంభించిన మన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్పా తో పాన్ వరల్డ్ స్టార్ గా ఎదిగారు. తన ప్రతి ఒక్క సినిమాలో విభిన్న స్టైల్స్ తో  ప్రేక్షకులను అలరించి స్టైలిష్ స్టార్ అనే గుర్తింపు ని పొందారు. అల్లు అర్జున్ గారి ఏ సినిమాలు చుసిన తన విభిన్న పాత్రలలో తన నటనకు మనం ముగ్ధులం అవ్వాల్సిందే. అల్లు అర్జున్ గారు నటించిన సినిమాలు అన్ని ఏ ఏ OTT లో ఉన్నాయో చూసేద్దాం రండి. 

S.No చిత్రం OTT ప్లాట్ ఫార్మ్ 
1గంగోత్రి (2003)సన్ NXT 
2ఆర్య (2004)సన్ NXT 
3బన్నీ (2005)ప్రైమ్ వీడియో 
4హ్యాపీ (2006)ప్రైమ్ వీడియో
5దేశముదురు (2007) ప్రైమ్ వీడియో 
6పరుగు (2008)నెట్ ఫ్లిక్స్ 
7ఆర్య 2 (2009)సన్ NXT 
8వరుడు (2010)సన్ NXT
9వేదం (2010)సన్ NXT
10బద్రీనాథ్ (2011)ప్రైమ్ వీడియో 
11జులాయి (2012)ప్రైమ్ వీడియో 
12ఇద్దరమ్మాయిలతో (2013) జీ5 
13ఎవడు (2014)ప్రైమ్ వీడియో 
14రేసు గుర్రం 2014సన్ NXT, ఆహా 
15s/o సత్యమూర్తి (2015)డిస్నీ హాట్ స్టార్ 
16రుద్రమ్మ దేవి (2015)ప్రైమ్ వీడియో 
17సరైనోడు (2016)సన్ NXT 
18డీజే దువ్వాడ జగన్నాథం (2017)జీ5 
19నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(2018) జీ5 
20అలా వైకుంఠపురములో (2020)సన్ NXT, నెట్ ఫ్లిక్స్
21పుష్ప: ది రైస్ (2021)ప్రైమ్ వీడియో 
22పుష్ప 2: ది రూల్ (2024)అప్ కమింగ్

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.