Home » మహేష్ బాబు మూవీస్ OTT

మహేష్ బాబు మూవీస్ OTT

by Nikitha Kavali
336 views
maheshbabu movies list ott platforms

అప్పటికి  ఇప్పటికి మన టాలీవుడ్ లో అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నటన మీద ఇష్టం తో చిన్నప్పటి నుండే బాల నటుడిగా మన అందరికి పరిచయం అయ్యారు. తాను నటించిన సినిమాలలో తను పోషించిన పాత్రలను  ఎవరు చేయలేరు అన్నట్టుగా తన నటన ఉంటుంది. మహేష్ బాబు గారి సినిమాలు ఎన్ని సార్లు చుసిన బోర్ కొట్టకుండా ఉంటాయి. ఇప్పుడు తన సినిమాలు ఎప్పుడైనా చూడాలి అనిపించినప్పుడు ఆయా చిత్రాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.   

S.NO చిత్రం OTT ప్లాట్ ఫార్మ్
1రాజకుమారుడు (1999)యూట్యూబ్
2యువరాజు (2000)ప్రైమ్ వీడియో 
3వంశి (2000)యూట్యూబ్ 
4మురారి (2001)సన్ NXT 
5టక్కరి దొంగ (2002)యూట్యూబ్ 
6బాబీ (2002)సన్ NXT 
7ఒక్కడు (2003)సన్ NXT
8నిజం (2003)సన్ NXT
9నాని (2004)సన్ NXT
10అర్జున్ (2004)డిస్నీ హాట్ స్టార్ 
11అతడు (2005)ప్రైమ్ వీడియో 
12పోకిరి (2006)డిస్నీ హాట్ స్టార్
13సైనికుడు (2006)జీ5 
14అతిధి (2007)సన్ NXT
15ఖలేజా (2010)సన్ NXT
16దూకుడు (2011)డిస్నీ హాట్ స్టార్ 
17బిజినెస్ మెన్ (2012)సన్ NXT 
18సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)ప్రైమ్ వీడియో , నెట్ ఫ్లిక్స్
191 నేనొక్కడినే (2014) సన్ NXT 
20ఆగడు (2014)ప్రైమ్ వీడియో , సన్ NXT
21శ్రీమంతుడు (2015)జియో సినిమా , జీ5, ప్రైమ్ వీడియో
22బ్రహ్మోత్సవం (2016)జీ5
23స్పైడర్ (2017)జీ5, నెట్ ఫ్లిక్స్
24భరత్ అనే నేను (2018) ప్రైమ్ వీడియో 
25మహర్షి (2019)ప్రైమ్ వీడియో 
26సరిలేరు నీకెవ్వరూ (2020) ప్రైమ్ వీడియో 
27సర్కారు వారి పాట (2022)ప్రైమ్ వీడియో 
28గుంటూరు కారం (2024)నెట్ ఫ్లిక్స్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.