saidharam tej movies list ott platforms

సాయిధరమ్ తేజ్ చిత్రాలు OTT లో

by Nikitha Kavali

మెగా అల్లుడు గా సినీ ప్రేక్షకులకు పరిచయం అయినా హీరో మన సాయి ధరమ్ తేజ్. తన మొదటి సినిమా పిల్ల నువ్వు లేని జీవితం తో మనకు పరిచయం అయ్యి ఇప్పుడు మన అందరి అభిమాన నటుడిగా ఎదిగారు. తొలి సినిమాతోనే తన నటన తో మన అందరి మన్నలను పొందారు. సాయిధరమ్ తేజ్ నటించిన సినిమాలు ఏ ఏ OTT ప్లాటుఫార్మ్స్ లో ఉన్నాయో తెలుసుకుందాం రండి.

S.No చిత్రం OTT ప్లాట్ ఫారం 
1పిల్ల నువ్వు లేని జీవితం (2014) ఆహా 
2రేయ్ (2015)NA
3సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015) డిస్నీ హాట్ స్టార్ 
4సుప్రీమ్ (2016)జీ5 
5తిక్క (2016)ఆహా
6విన్నర్ (2017) జీ5
7నక్షత్రం (2017)జీ5  
8జవాన్ (2017)ప్రైమ్ వీడియో 
9ఇంటెలిజెంట్ (2018)సన్ NXT 
10తేజ్ ఐ లవ్ యు (2018)సన్ NXT 
11ప్రతి రోజు పండగే (2019)డిస్నీ హాట్ స్టార్ 
12చిత్ర లహరి (2019)ప్రైమ్ వీడియో 
13సోలో బ్రతుకే సో బెటర్ (2020) జీ5 
14రిపబ్లిక్ (2021)జీ5 
15విరూపాక్ష (2023)నెట్ ఫ్లిక్స్ 
16బ్రో (2023)నెట్ ఫ్లిక్స్ 

మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ సినిమా ను సందర్శించండి.

You may also like